Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 11 · verse 18

2 Samuel 11:18 in Telugu

కాబట్టి యోవాబు యుద్ధ సమాచార మంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను

Kaabatti yovaabu yuddha samaachaara mantayu daaveedunoddaku pampi dootato itlanenu

2 Samuel 11:18 in English

King James Version (KJV)
Then Joab sent and told David all the things concerning the war;
World English Bible (WEB)
Then Joab sent and told David all the things concerning the war;
American Standard Version (ASV)
Then Joab sent and told David all the things concerning the war;
Bible in Basic English (BBE)
Then Joab sent David news of everything which had taken place in the war:
Darby Translation (DBY)
Then Joab sent and told David all the matters of the war;
Webster's Bible (WBS)
Then Joab sent and told David all the things concerning the war;
Young's Literal Translation (YLT)
And Joab sendeth and declareth to David all the matters of the war,

Read in context

  1. 16యోవాబు పట్ట ణమును ముట్టడివేయు చుండగా, ధైర్యవంతులుండు స్థల మును గుర్తించి ఆ స్థలమునకు ఊరియాను పంపెను.
  2. 17ఆ పట్టణపువారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి, హిత్తీయుడగు ఊరియాయును హతమాయెను.
  3. 18కాబట్టి యోవాబు యుద్ధ సమాచార మంతయు దావీదునొద్దకు పంపి దూతతో ఇట్లనెను
  4. 19యుద్ధసమాచారము నీవు రాజుతో చెప్పి చాలించిన తరువాత రాజు కోపము తెచ్చుకొనియుద్ధము చేయునప్పుడు మీరెందుకు పట్టణము దగ్గరకు పోతిరి?
  5. 20గోడమీదనుండి వారు అంబులు వేయుదురని మీకు తెలి యక పోయెనా?
Read all of 2 Samuel 11

Original words (Hebrew)

2 Samuel 11:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.