2 Samuel · chapter 12 · verse 15
2 Samuel 12:15 in Telugu
గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.
Ganuka neeku puttina bidda nishchayamugaa chachchunani daaveeduto cheppi tana yintiki vellenu.
2 Samuel 12:15 in English
- King James Version (KJV)
- And Nathan departed unto his house. And the LORD struck the child that Uriah’s wife bare unto David, and it was very sick.
- World English Bible (WEB)
- Then Nathan departed to his house. The LORD struck the child that Uriah’s wife bore to David, and he was very sick.
- American Standard Version (ASV)
- And Nathan departed unto his house. And Jehovah struck the child that Uriah’s wife bare unto David, and it was very sick.
- Bible in Basic English (BBE)
- Then Nathan went back to his house. And the hand of the Lord was on David's son, the child of Uriah's wife, and it became very ill.
- Darby Translation (DBY)
- And Nathan departed to his house. And Jehovah smote the child that Urijah's wife bore to David, and it became very sick.
- Webster's Bible (WBS)
- And Nathan departed to his house. And the LORD struck the child that Uriah's wife bore to David, and it was very sick.
- Young's Literal Translation (YLT)
- And Nathan goeth unto his house, and Jehovah smiteth the lad, whom the wife of Uriah hath born to David, and it is incurable;
Read in context
- 13నేను పాపముచేసితినని దావీదు నాతానుతో అనగా నాతానునీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను.
- 14అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగజేసితివి
- 15గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.
- 16యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.
- 17దావీదు ఉప వాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి యుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను.
Cross references
- 1 Samuel 25:38 1 సమూయేలు 25:38పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.
- Psalm 104:29 కీర్తనలు 104:29నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును నీవు వాటి ఊపిరి తీసివేయునప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును.
- 1 Samuel 26:10 1 సమూయేలు 26:10యహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును;
- Deuteronomy 32:39 ద్వితీయోపదేశకాండము 32:39ఇదిగో నేను నేనే దేవుడను నేను తప్ప వేరొక దేవుడు లేడు మృతినొందించువాడను బ్రదికించువాడను నేనే గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే నా చేతిలోనుండి విడిపించువాడెవడును లేడు
- Acts 12:23 అపొస్తలుల కార్యములు 12:23అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
- 2 Chronicles 13:20 2 దినవృత్తాంతములు 13:20అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణ మొందెను.
- 2 Kings 15:5 2 రాజులు 15:5యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగువరకు కుష్ఠరోగియై ప్రత్యేక ముగా ఒక నగరులో నివసించెను గనుక రాజకుమారుడైన యోతాము నగరుమీద అధికారియై దేశపు జనులకు న్యాయము తీర్చువాడుగా ఉండెను.