Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 12 · verse 17

2 Samuel 12:17 in Telugu

దావీదు ఉప వాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి యుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను.

Daaveedu upa vaasamundi lopaliki poyi raatri antayu nelapadi yundi biddakoraku devuni batimaalagaa, intilo ennika yainavaaru lechi atanini nelanundi levanettutaku vachchirigaani atadu sammatimpaka vaaritokooda bhojanamu cheyaka yundenu.

2 Samuel 12:17 in English

King James Version (KJV)
And the elders of his house arose, [and went] to him, to raise him up from the earth: but he would not, neither did he eat bread with them.
World English Bible (WEB)
The elders of his house arose beside him, to raise him up from the earth; but he would not, and he didn’t eat bread with them.
American Standard Version (ASV)
And the elders of his house arose, [and stood] beside him, to raise him up from the earth: but he would not, neither did he eat bread with them.
Bible in Basic English (BBE)
And the chief men of his house got up and went to his side to make him get up from the earth, but he would not; and he would not take food with them.
Darby Translation (DBY)
And the elders of his house arose, [and went] to him, to raise him up from the earth; but he would not, and he ate no bread with them.
Webster's Bible (WBS)
And the elders of his house arose, [and went] to him, to raise him from the earth: but he would not, neither did he eat bread with them.
Young's Literal Translation (YLT)
And the elders of his house rise against him, to raise him up from the earth, and he hath not been willing, nor hath he eaten with them bread;

Read in context

  1. 15గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన యింటికి వెళ్లెను.
  2. 16యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.
  3. 17దావీదు ఉప వాసముండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి యుండి బిడ్డకొరకు దేవుని బతిమాలగా, ఇంటిలో ఎన్నిక యైనవారు లేచి అతనిని నేలనుండి లేవనెత్తుటకు వచ్చిరిగాని అతడు సమ్మతింపక వారితోకూడ భోజనము చేయక యుండెను.
  4. 18ఏడవ దినమున బిడ్డ చావగాబిడ్డ ప్రాణముతో ఉండగా మేము అతనితో మాటిలాడినప్పుడు అతడు మా మాటలు వినక యుండెను.
  5. 19ఇప్పుడు బిడ్డ చనిపోయెనని మనము అతనితో చెప్పినయెడల తనకుతాను హాని చేసికొనునేమో యనుకొని, దావీదు సేవకులు బిడ్డ చనిపోయెనను సంగతి అతనితో చెప్ప వెరచిరి. అయితే దావీదు తన సేవకులు గుసగుసలాడుట చూచి బిడ్డ చనిపోయెనను సంగతి గ్రహించిబిడ్డ చనిపోయెనా అని తన సేవకుల నడుగగా వారుచని పోయెననిరి.
Read all of 2 Samuel 12

Cross references

Original words (Hebrew)

2 Samuel 12:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.