2 Chronicles · chapter 13 · verse 20
2 Chronicles 13:20 in Telugu
అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణ మొందెను.
Abeeyaa bradikina kaalamuna yarobaamu marala balamu pondaledu, yehovaa atani mottinanducheta atadu marana mondenu.
2 Chronicles 13:20 in English
- King James Version (KJV)
- Neither did Jeroboam recover strength again in the days of Abijah: and the LORD struck him, and he died.
- World English Bible (WEB)
- Jeroboam didn’t recover strength again in the days of Abijah. The LORD struck him, and he died.
- American Standard Version (ASV)
- Neither did Jeroboam recover strength again in the days of Abijah: and Jehovah smote him, and he died.
- Bible in Basic English (BBE)
- And Jeroboam did not get back his power again in the life-time of Abijah; and the Lord sent death on him.
- Darby Translation (DBY)
- And Jeroboam did not recover strength again in the days of Abijah; and Jehovah smote him, and he died.
- Webster's Bible (WBS)
- Neither did Jeroboam recover strength again in the days of Abijah: and the LORD struck him, and he died.
- Young's Literal Translation (YLT)
- And Jeroboam hath not retained power any more in the days of Abijah, and Jehovah smiteth him, and he dieth.
Read in context
- 18ఈ ప్రకారము ఇశ్రాయేలువారు ఆ కాలమందు తగ్గింపబడిరి గాని యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువుచేత జయ మొందిరి.
- 19అబీయా యరొబామును తరిమి, బేతేలును దాని గ్రామములను యెషానాను దాని గ్రామములను ఎఫ్రోనును దాని గ్రామములను పట్టుకొనెను.
- 20అబీయా బ్రదికిన కాలమున యరొబాము మరల బలము పొందలేదు, యెహోవా అతని మొత్తినందుచేత అతడు మరణ మొందెను.
- 21అబీయా వృద్ధినొందెను, అతడు పదునాలుగు మంది భార్యలను వివా హము చేసికొని యిరువది యిద్దరు కుమారులను పదునారుగురు కుమార్తెలను కనెను.
- 22అబీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్యను గూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయబడియున్నది.
Cross references
- 1 Kings 14:20 1 రాజులు 14:20యరొబాము ఏలిన దినములు ఇరువది రెండు సంవత్సరములు; అతడు తన పితరులతో కూడ నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయెను.
- 1 Samuel 25:38 1 సమూయేలు 25:38పది దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తగా అతడు చనిపోయెను.
- 1 Samuel 26:10 1 సమూయేలు 26:10యహోవా జీవముతోడు యెహోవాయే అతని మొత్తును, అతడు అపాయమువలన చచ్చును, లేదా యుద్ధమునకు పోయి నశించును;
- 1 Kings 15:9 1 రాజులు 15:9ఇశ్రాయేలువారికి రాజైన యరొబాము ఏలుబడియందు ఇరువదియవ సంవత్సరమున ఆసా యూదావారిని ఏల నారంభించెను.
- Psalm 18:37–38 కీర్తనలు 18:37–38నా శత్రువులను తరిమి పట్టుకొందును వారిని నశింపజేయువరకు నేను తిరుగను. వారు నా పాదముల క్రింద పడుదురు వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగ ద్రొక్కుదును
- Acts 12:23 అపొస్తలుల కార్యములు 12:23అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను.
- Ezekiel 24:16 యెహెజ్కేలు 24:16నరపుత్రుడా, నీ కన్నుల కింపైన దానిని నీ యొద్దనుండి ఒక్కదెబ్బతో తీసివేయ బోవుచున్నాను, నీవు అంగలార్చవద్దు ఏడువవద్దు కన్నీరు విడువవద్దు.