Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 12 · verse 2

2 Samuel 12:2 in Telugu

ఒకడు ఐశ్వర్య వంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను.

Okadu aishvarya vantudu okadu daridrudu. Aishvaryavantuniki vistaaramaina gorrelunu godlunu kaligiyundenu.

2 Samuel 12:2 in English

King James Version (KJV)
The rich [man] had exceeding many flocks and herds:
World English Bible (WEB)
The rich man had very many flocks and herds,
American Standard Version (ASV)
The rich man had exceeding many flocks and herds;
Bible in Basic English (BBE)
The man of wealth had great numbers of flocks and herds;
Darby Translation (DBY)
The rich had very many flocks and herds;
Webster's Bible (WBS)
The rich [man] had very numerous flocks and herds:
Young's Literal Translation (YLT)
The rich hath flocks and herds very many;

Read in context

  1. 1కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెనుఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి.
  2. 2ఒకడు ఐశ్వర్య వంతుడు ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొఱ్ఱెలును గొడ్లును కలిగియుండెను.
  3. 3అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన యొక చిన్న ఆడు గొఱ్ఱె పిల్ల తప్ప ఏమియు లేకపోయెను. వాడు దానిని పెంచు కొనుచుండగా అది వానియొద్దను వాని బిడ్డలయొద్దను ఉండి పెరిగి వాని చేతిముద్దలు తినుచు వాని గిన్నెలోనిది త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వానికి కుమార్తెవలె ఉండెను.
  4. 4అట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తనయొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొఱ్ఱెలలోగాని గొడ్లలోగాని దేనిని ముట్టనొల్లక, ఆ దరిద్రుని గొఱ్ఱెపిల్లను పట్టుకొని, తన యొద్దకు వచ్చినవానికి ఆయత్తము చేసెను.
Read all of 2 Samuel 12

Cross references

Original words (Hebrew)

2 Samuel 12:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.