Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 12 · verse 25

2 Samuel 12:25 in Telugu

యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను.

Yehovaa atanini preminchi naataanu anu pravaktanu pampagaa atadu yehovaa aajnyanubatti yadeedyaa ani ataniki peru pettenu.

2 Samuel 12:25 in English

King James Version (KJV)
And he sent by the hand of Nathan the prophet; and he called his name Jedidiah, because of the LORD.
World English Bible (WEB)
and he sent by the hand of Nathan the prophet, and he named him Jedidiah, for the LORD’s sake.
American Standard Version (ASV)
and he sent by the hand of Nathan the prophet; and he called his name Jedidiah, for Jehovah’s sake.
Bible in Basic English (BBE)
And he sent word by Nathan the prophet, who gave him the name Jedidiah, by the word of the Lord.
Darby Translation (DBY)
And he sent by the hand of Nathan the prophet; and he called his name Jedidiah, for Jehovah's sake.
Webster's Bible (WBS)
And he sent by the hand of Nathan the prophet; and he called his name Jedidiah, because of the LORD.
Young's Literal Translation (YLT)
and sendeth by the hand of Nathan the prophet, and calleth his name Jedidiah, because of Jehovah.

Read in context

  1. 23ఇప్పుడు చనిపోయెను గనుక నేనెందుకు ఉప వాసముండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేను వానియొద్దకు పోవుదును గాని వాడు నాయొద్దకు మరల రాడని వారితో చెప్పెను.
  2. 24తరువాత దావీదు తన భార్యయైన బత్షెబను ఓదార్చి ఆమెయొద్దకు పోయి ఆమెను కూడగా ఆమె యొక కుమారుని కనెను. దావీదు అతనికి సొలొమోను అని పేరు పెట్టెను.
  3. 25యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను.
  4. 26యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణముమీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను.
  5. 27దావీదునొద్దకు అతడు దూతలను పంపినేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని;
Read all of 2 Samuel 12

Cross references

Original words (Hebrew)

2 Samuel 12:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.