2 Samuel · chapter 12 · verse 27
2 Samuel 12:27 in Telugu
దావీదునొద్దకు అతడు దూతలను పంపినేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని;
Daaveedunoddaku atadu dootalanu pampinenu rabbaameeda yuddhamuchesi jalamulameedi pattanamunu pattukontini;
2 Samuel 12:27 in English
- King James Version (KJV)
- And Joab sent messengers to David, and said, I have fought against Rabbah, and have taken the city of waters.
- World English Bible (WEB)
- Joab sent messengers to David, and said, “I have fought against Rabbah. Yes, I have taken the city of waters.
- American Standard Version (ASV)
- And Joab sent messengers to David, and said, I have fought against Rabbah; yea, I have taken the city of waters.
- Bible in Basic English (BBE)
- And Joab sent men to David, saying, I have made war against Rabbah and have taken the water-town.
- Darby Translation (DBY)
- And Joab sent messengers to David, and said, I have fought against Rabbah, and have taken the city of waters.
- Webster's Bible (WBS)
- And Joab sent messengers to David, and said, I have fought against Rabbah, and have taken the city of waters.
- Young's Literal Translation (YLT)
- and Joab sendeth messengers unto David, and saith, 'I have fought against Rabbah — also I have captured the city of waters;
Read in context
- 25యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా అని అతనికి పేరు పెట్టెను.
- 26యోవాబు రబ్బా అను అమ్మోనీయుల పట్టణముమీద యుద్ధము చేసి రాజనగరిని పట్టుకొనెను.
- 27దావీదునొద్దకు అతడు దూతలను పంపినేను రబ్బామీద యుద్ధముచేసి జలములమీది పట్టణమును పట్టుకొంటిని;
- 28నేను పట్టణమును పట్టుకొని నా పేరు దానికి పెట్టకుండునట్లు మిగిలిన దండువారిని సమకూర్చి నీవు పట్టణమును పట్టుకొనవలెనని వర్తమానము చేయగా
- 29దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దానిమీద యుద్ధముచేసి దానిని పట్టుకొని, వారి రాజు కిరీటమును అతని తలమీదనుండి తీయించగా అది దావీదు తలమీద పెట్టబడెను. అది విలువగల రత్నములు చెక్కినదై రెండు బంగారు మనుగులంత యెత్తుండెను.
Cross references
- Deuteronomy 3:11 ద్వితీయోపదేశకాండము 3:11రెఫాయీయులలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలెను. అతని మంచము ఇనుప మంచము. అది అమ్మోనీయుల రబ్బాలోనున్నది గదా? దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు.
- Ezekiel 21:20 యెహెజ్కేలు 21:20ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము.
- 2 Samuel 11:1 2 సమూయేలు 11:1వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతనివారిని ఇశ్రా యేలీయులనందరిని పంపగా వారు అమ్మోనీయులను సంహ రించి రబ్బా పట్టణమును ముట్టడివేసిరి; అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను.