Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 13 · verse 21

2 Samuel 13:21 in Telugu

ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను.

Ee sangati raajagu daaveedunaku vinabadinappudu atadu bahuraudramu techchukonenu.

2 Samuel 13:21 in English

King James Version (KJV)
But when king David heard of all these things, he was very wroth.
World English Bible (WEB)
But when King David heard of all these things, he was very angry.
American Standard Version (ASV)
But when king David heard of all these things, he was very wroth.
Bible in Basic English (BBE)
But when King David had news of all these things he was very angry; but he did not make trouble for Amnon his son, for he was dear to David, being his oldest son.
Darby Translation (DBY)
And king David heard of all these things, and he was very angry.
Webster's Bible (WBS)
But when king David heard of all these things, he was very wroth.
Young's Literal Translation (YLT)
And king David hath heard all these things, and it is very displeasing to him;

Read in context

  1. 19అప్పుడు తామారు నెత్తిమీద బుగ్గిపోసికొని తాను కట్టుకొనిన వివిధ వర్ణములుగల చీరను చింపి నెత్తి మీద చెయ్యిపెట్టుకొని యేడ్చుచు పోగా
  2. 20ఆమె అన్నయగు అబ్షాలోము ఆమెను చూచినీ అన్నయగు అమ్నోను నిన్ను కూడినాడు గదా? నా చెల్లీ నీవు ఊర కుండుము; అతడు నీ అన్నే గదా, యిందునుగూర్చి చింతపడవద్దనెను. కావున తామారు చెరుపబడినదై తన అన్నయగు అబ్షాలోము ఇంట నుండెను.
  3. 21ఈ సంగతి రాజగు దావీదునకు వినబడినప్పుడు అతడు బహురౌద్రము తెచ్చుకొనెను.
  4. 22అబ్షాలోము తన అన్నయగు అమ్నోనుతో మంచి చెడ్డ లేమియు మాటలాడక ఊరకుండెను గాని, తన సహోదరియగు తామారును బలవంతము చేసి నందుకై అతనిమీద పగయుంచెను.
  5. 23రెండు సంవత్సరములైన తరువాత ఎఫ్రాయిమునకు సమీపమందుండు బయల్దాసోరులో అబ్షాలోము గొఱ్ఱెల బొచ్చు కత్తిరించుకాలము రాగా అబ్షాలోము రాజకుమారుల నందరిని విందునకు పిలిచెను.
Read all of 2 Samuel 13

Cross references

Original words (Hebrew)

2 Samuel 13:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.