2 Samuel · chapter 13 · verse 31
2 Samuel 13:31 in Telugu
అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను; మరియు అతని సేవకులందరు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడియుండిరి.
Atadu lechi vastramulu chimpukoni nelapadiyundenu; mariyu atani sevakulandaru vastramulu chimpukoni daggara niluvabadiyundiri.
2 Samuel 13:31 in English
- King James Version (KJV)
- Then the king arose, and tare his garments, and lay on the earth; and all his servants stood by with their clothes rent.
- World English Bible (WEB)
- Then the king arose, and tore his garments, and lay on the earth; and all his servants stood by with their clothes torn.
- American Standard Version (ASV)
- Then the king arose, and rent his garments, and lay on the earth; and all his servants stood by with their clothes rent.
- Bible in Basic English (BBE)
- Then the king got up in great grief, stretching himself out on the earth: and all his servants were by his side, with their clothing parted.
- Darby Translation (DBY)
- Then the king arose, and rent his garments, and lay on the earth; and all his servants stood by with their garments rent.
- Webster's Bible (WBS)
- Then the king arose, and tore his garments, and lay on the earth; and all his servants stood by with their clothes rent.
- Young's Literal Translation (YLT)
- and the king riseth, and rendeth his garments, and lieth on the earth, and all his servants are standing by [with] rent garments.
Read in context
- 29అబ్షాలోము ఇచ్చిన ఆజ్ఞచొప్పునవారు చేయగా రాజకుమారులందరును లేచి తమ కంచరగాడిదల నెక్కి పారిపోయిరి.
- 30వారు మార్గములో ఉండగానే యొకడును లేకుండ రాజకుమారులను అందరిని అబ్షాలోము హతముచేసెనని దావీదునకు వార్త రాగా
- 31అతడు లేచి వస్త్రములు చింపుకొని నేలపడియుండెను; మరియు అతని సేవకులందరు వస్త్రములు చింపుకొని దగ్గర నిలువబడియుండిరి.
- 32దావీదు సహోదరుడైన షిమ్యాకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచిరాజకుమారులైన ¸యవ నులనందరిని వారు చంపిరని నా యేలినవాడవగు నీవు తలంచవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెను; ఏల యనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిననాటనుండి అబ్షా లోము అతని చంపవలెనను తాత్పర్యముతో ఉండెనని అతని నోటి మాటనుబట్టి నిశ్చ యించుకొనవచ్చును.
- 33కాబట్టి నా యేలినవాడవగు నీవు రాజకుమారులందరును మరణమైరని తలచి విచారపడవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెననెను.
Cross references
- 2 Samuel 1:11 2 సమూయేలు 1:11దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతనియొద్ద నున్న వారందరును ఆలాగున చేసి
- 2 Samuel 12:16 2 సమూయేలు 12:16యెహోవా ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డను మొత్తినందున అది బహు జబ్బుపడెను.
- Genesis 37:34 ఆదికాండము 37:34యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా
- Job 1:20 యోబు 1:20అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను
- 2 Samuel 3:31 2 సమూయేలు 3:31దావీదుమీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితో నున్న వారికందరికిని ఆజ్ఞ ఇచ్చెను.
- Joshua 7:6 యెహోషువ 7:6యెహోషువ తన బట్టలు చింపుకొని, తానును ఇశ్రా యేలీయుల పెద్దలును సాయంకాలమువరకు యెహోవా మందసము నెదుట నేలమీద ముఖములు మోపుకొని తమ తలలమీద ధూళి పోసికొనుచు
- Genesis 37:29 ఆదికాండము 37:29రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని