Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 37 · verse 29

Genesis 37:29 in Telugu

రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని

Roobenu aa guntaku tirigivachchinappudu yosepu guntalo lekapogaa atadu tana battalu chimpukoni

Genesis 37:29 in English

King James Version (KJV)
And Reuben returned unto the pit; and, behold, Joseph [was] not in the pit; and he rent his clothes.
World English Bible (WEB)
Reuben returned to the pit, and saw that Joseph wasn’t in the pit; and he tore his clothes.
American Standard Version (ASV)
And Reuben returned unto the pit; and, behold, Joseph was not in the pit; and he rent his clothes.
Bible in Basic English (BBE)
Now when Reuben came back to the hole, Joseph was not there; and giving signs of grief,
Darby Translation (DBY)
And Reuben returned to the pit, and behold, Joseph [was] not in the pit; and he rent his garments,
Webster's Bible (WBS)
And Reuben returned to the pit; and behold, Joseph [was] not in the pit: and he rent his clothes.
Young's Literal Translation (YLT)
And Reuben returneth unto the pit, and lo, Joseph is not in the pit, and he rendeth his garments,

Read in context

  1. 27ఈ ఇష్మాయేలీయులకు వానిని అమ్మి వేయుదము రండి; వాడు మన సహోదరుడు మన రక్త సంబంధిగదా? వానికి హాని యేమియు చేయరాదని తన సహోదరులతో చెప్పెను. అందుకతని సహోదరులు సమ్మతించిరి.
  2. 28మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్లుచుండగా, వారు ఆ గుంటలోనుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు ఇరువది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి. వారు యోసేపును ఐగుప్తునకు తీసికొనిపోయిరి.
  3. 29రూబేను ఆ గుంటకు తిరిగివచ్చినప్పుడు యోసేపు గుంటలో లేకపోగా అతడు తన బట్టలు చింపుకొని
  4. 30తన సహోదరుల యొద్దకు తిరిగివెళ్లి - చిన్నవాడు లేడే; అయ్యో నేనెక్కడికి పోదుననగా
  5. 31వారు యోసేపు అంగీని తీసికొని, ఒక మేకపిల్లను చంపి, దాని రక్తములో ఆ అంగీముంచి
Read all of Genesis 37

Cross references

Original words (Hebrew)

Genesis 37:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.