Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 13 · verse 35

2 Samuel 13:35 in Telugu

యెహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చియున్నారు; నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారము గానే ఆయెనని రాజుతో చెప్పెను.

Yehonaadaabu adigo raajakumaarulu vachchiyunnaaru; nee daasudanaina nenu cheppina prakaaramu gaane aayenani raajuto cheppenu.

2 Samuel 13:35 in English

King James Version (KJV)
And Jonadab said unto the king, Behold, the king’s sons come: as thy servant said, so it is.
World English Bible (WEB)
Jonadab said to the king, “Behold, the king’s sons are coming! It is as your servant said.”
American Standard Version (ASV)
And Jonadab said unto the king, Behold, the king’s sons are come: as thy servant said, so it is.
Bible in Basic English (BBE)
And Jonadab said to the king, See, the king's sons are coming; as your servant said, so it is.
Darby Translation (DBY)
And Jonadab said to the king, Behold, the king's sons come: as thy servant said, so it is.
Webster's Bible (WBS)
And Jonadab said to the king, Behold, the king's sons come; as thy servant said, so it is.
Young's Literal Translation (YLT)
And Jonadab saith unto the king, 'Lo, the sons of the king have come; as the word of thy servant, so it hath been.'

Read in context

  1. 33కాబట్టి నా యేలినవాడవగు నీవు రాజకుమారులందరును మరణమైరని తలచి విచారపడవద్దు; అమ్నోను మాత్రమే మరణమాయెననెను.
  2. 34అబ్షాలోము ఇంతకు ముందు పారిపోయి యుండెను. కావలియున్న పని వాడు ఎదురుచూచుచున్నప్పుడు తన వెనుక కొండ ప్రక్కనున్న మార్గమున వచ్చుచున్న అనేక జనులు కనబడిరి.
  3. 35యెహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చియున్నారు; నీ దాసుడనైన నేను చెప్పిన ప్రకారము గానే ఆయెనని రాజుతో చెప్పెను.
  4. 36అతడు ఆమాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వ సాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి.
  5. 37అయితే అబ్షాలోము పారిపోయి అమీహూదు కుమారుడైన తల్మయి అను గెషూరు రాజునొద్ద చేరెను. దావీదు అనుదినమును తన కుమారునికొరకు అంగలార్చుచుండెను.
Read all of 2 Samuel 13

Original words (Hebrew)

2 Samuel 13:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.