Acts · chapter 26 · verse 1
Acts 26:1 in Telugu
అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను
Agrippa paulunu choochi nee pakshamuna cheppu konutaku neeku selavainadanenu. Appudu paulu cheyi chaachi yeelaagu samaadhaanamu cheppasaagenu
Acts 26:1 in English
- King James Version (KJV)
- Then Agrippa said unto Paul, Thou art permitted to speak for thyself. Then Paul stretched forth the hand, and answered for himself:
- World English Bible (WEB)
- Agrippa said to Paul, “You may speak for yourself.” Then Paul stretched out his hand, and made his defense.
- American Standard Version (ASV)
- And Agrippa said unto Paul, Thou art permitted to speak for thyself. Then Paul stretched forth his hand, and made his defence:
- Bible in Basic English (BBE)
- And Agrippa said to Paul, You may put your cause before us. Then Paul, stretching out his hand, made his answer, saying:
- Darby Translation (DBY)
- And Agrippa said to Paul, It is permitted thee to speak for thyself. Then Paul stretching out his hand answered in his defence:
- Webster's Bible (WBS)
- Then Agrippa said to Paul, Thou art permitted to speak for thyself. Then Paul stretched forth the hand, and answered for himself:
- Young's Literal Translation (YLT)
- And Agrippa said unto Paul, 'It is permitted to thee to speak for thyself;' then Paul having stretched forth the hand, was making a defence:
Read in context
- 1అగ్రిప్ప పౌలును చూచి నీ పక్షమున చెప్పు కొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి యీలాగు సమాధానము చెప్పసాగెను
- 2అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక
- 3యూదులు నామీద మోపిన నేరములన్నిటినిగూర్చి నేడు తమరియెదుట సమాధానము చెప్పుకొనబోవుచున్నందుకు నేను ధన్యుడనని యనుకొను చున్నాను; తాల్మితో నా మనవి వినవలెనని వేడుకొను చున్నాను.
Cross references
- Acts 9:15 అపొస్తలుల కార్యములు 9:15అందుకు ప్రభువునీవు వెళ్లుము, అన్యజనుల యెదుటను రాజుల యెదుటను ఇశ్రాయేలీయుల యెదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై యున్నాడు
- Acts 26:2 అపొస్తలుల కార్యములు 26:2అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషముగా ఎరిగిన వారు గనుక
- John 7:51 యోహాను 7:51అతడు ఒక మనుష్యుని మాట వినకమునుపును, వాడు చేసినది తెలిసికొనక మునుపును, మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా
- Proverbs 1:24 సామెతలు 1:24నేను పిలువగా మీరు వినకపోతిరి. నా చేయిచాపగా ఎవరును లక్ష్యపెట్టకపోయిరి
- Acts 22:1 అపొస్తలుల కార్యములు 22:1సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యెదుట చెప్పు సమాధానము నాలకించుడి.
- Romans 10:21 రోమీయులకు 10:21ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై యెదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితిని అని చెప్పుచున్నాడు.
- Acts 25:16 అపొస్తలుల కార్యములు 25:16అందుకు నేను నేరము మోపబడివవాడు నేరము మోపినవారికి ముఖా ముఖిగా వచ్చి, తనమీద మోపబడిన నేరమునుగూర్చి సమాధానము చెప్పుకొనుటకు అవకాశమియ్యకమునుపు ఏ మనుష్యునినైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చితిని.
- Proverbs 18:17 సామెతలు 18:17వ్యాజ్యెమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినమీదట వాని సంగతి తేటపడును.
- Proverbs 18:13 సామెతలు 18:13సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.
- Ezekiel 16:27 యెహెజ్కేలు 16:27కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువచేసి, నీ కామవికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిష్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించు చున్నాను.
Original words (Greek)
- Then · G1161δέ dé
- Agrippa · G67Ἀγρίππας Agríppas
- said · G5346φημί phēmí
- unto · G4314πρός prós
- Paul · G3972Παῦλος Paûlos
- Thou · G4671σοί soí
- permitted · G2010ἐπιτρέπω epitrépō
- speak · G3004λέγω légō
- for · G5228ὑπέρ hypér
- thyself · G4572σεαυτοῦ seautoû
- Then · G5119τότε tóte
- Paul · G3972Παῦλος Paûlos
- forth · G1614ἐκτείνω ekteínō
- hand · G5495χείρ cheír
- himself · G626ἀπολογέομαι apologéomai