2 Samuel · chapter 14 · verse 1
2 Samuel 14:1 in Telugu
రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి
Raaju abshaalomumeeda praanamu pettukoni yunnaadani serooyaa kumaarudaina yovaabu grahinchi
2 Samuel 14:1 in English
- King James Version (KJV)
- Now Joab the son of Zeruiah perceived that the king’s heart [was] toward Absalom.
- World English Bible (WEB)
- Now Joab the son of Zeruiah perceived that the king’s heart was toward Absalom.
- American Standard Version (ASV)
- Now Joab the son of Zeruiah perceived that the king’s heart was toward Absalom.
- Bible in Basic English (BBE)
- Now it was clear to Joab, the son of Zeruiah, that the king's heart was turning to Absalom.
- Darby Translation (DBY)
- And Joab the son of Zeruiah perceived that the king's heart was toward Absalom.
- Webster's Bible (WBS)
- Now Joab the son of Zeruiah perceived that the king's heart [was] towards Absalom.
- Young's Literal Translation (YLT)
- And Joab son of Zeruial knoweth that the heart of the king [is] on Absalom,
Read in context
- 1రాజు అబ్షాలోముమీద ప్రాణము పెట్టుకొని యున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించి
- 2తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించిఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
- 3నీవు రాజునొద్దకు వచ్చి యీ ప్రకారము మనవి చేయవలెనని దానికి బోధించెను.
Cross references
- 2 Samuel 13:39 2 సమూయేలు 13:39రాజైన దావీదు అమ్నోను మరణమాయెననుకొని అతనినిగూర్చి యోదార్పు నొందినవాడై అబ్షాలోమును పట్టుకొనవలెనన్న ఆలోచన మానెను.
- 2 Samuel 2:18 2 సమూయేలు 2:18సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక
- 2 Samuel 19:4 2 సమూయేలు 19:4రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమాడుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా, అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా,
- 2 Samuel 18:33 2 సమూయేలు 18:33అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మ మునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచునా కుమారుడా అబ్షా లోమా, నా కుమా రుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.
- Proverbs 29:26 సామెతలు 29:26అనేకులు ఏలువాని దయ కోరుచుందురు మనుష్యులను తీర్పు తీర్చుట యెహోవా వశము.
- 1 Chronicles 2:16 1 దినవృత్తాంతములు 2:16సెరూయా అబీగయీలు వీరి అక్కచెల్లెండ్రు. సెరూయా కుమారులు ముగ్గురు, అబీషై యోవాబు అశాహేలు.
- 2 Samuel 19:2 2 సమూయేలు 19:2యుద్ధ మందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి;