Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 15 · verse 17

2 Samuel 15:17 in Telugu

రాజును అతని యింటి వారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి.

Raajunu atani yinti vaarunu bayaluderi betmerhaakuku vachchi basachesiri.

2 Samuel 15:17 in English

King James Version (KJV)
And the king went forth, and all the people after him, and tarried in a place that was far off.
World English Bible (WEB)
The king went out, and all the people after him; and they stayed in Beth Merhak.
American Standard Version (ASV)
And the king went forth, and all the people after him; and they tarried in Beth-merhak.
Bible in Basic English (BBE)
And the king went out, and all his servants went after him, and made a stop at the Far House.
Darby Translation (DBY)
And the king went forth, and all the people after him, and stayed at the remote house.
Webster's Bible (WBS)
And the king went forth, and all the people after him, and tarried in a place that was far off.
Young's Literal Translation (YLT)
And the king goeth out, and all the people at his feet, and they stand still at the farthest off house.

Read in context

  1. 15అందుకు రాజు సేవకులు ఈలాగు మనవి చేసిరిచిత్తగించుము; నీ దాసుల మైన మేము మా యేలినవాడవును రాజవునగు నీవు సెల విచ్చినట్లు చేయుటకు సిద్ధముగా నున్నాము.
  2. 16అప్పుడు రాజు నగరిని కనిపెట్టుటకై ఉపపత్నులగు పదిమందిని ఉంచిన మీదట తన యింటివారినందరిని వెంటబెట్టుకొని కాలినడకను బయలుదేరెను.
  3. 17రాజును అతని యింటి వారును బయలుదేరి బెత్మెర్హాకుకు వచ్చి బసచేసిరి.
  4. 18అతని సేవకులందరును అతని యిరుపార్శ్వముల నడిచిరి; కెరే తీయులందరును పెలేతీయులందరును గాతునుండి వచ్చిన ఆరువందల మంది గిత్తీయులును రాజునకు ముందుగా నడచుచుండిరి.
  5. 19రాజు గిత్తీయుడగు ఇత్తయిని కనుగొనినీవు నివాసస్థలము కోరు పరదేశివై యున్నావు; నీవెందుకు మాతో కూడ వచ్చుచున్నావు? నీవు తిరిగి పోయి రాజున్న స్థలమున ఉండుము.
Read all of 2 Samuel 15

Cross references

Original words (Hebrew)

2 Samuel 15:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.