Ecclesiastes · chapter 10 · verse 7
Ecclesiastes 10:7 in Telugu
పనివారు గుఱ్ఱముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను.
Panivaaru gurramula meeda koorchundutayu adhipatulu sevakulavale nelanu naduchutayu naakagapadenu.
Ecclesiastes 10:7 in English
- King James Version (KJV)
- I have seen servants upon horses, and princes walking as servants upon the earth.
- World English Bible (WEB)
- I have seen servants on horses, and princes walking like servants on the earth.
- American Standard Version (ASV)
- I have seen servants upon horses, and princes walking like servants upon the earth.
- Bible in Basic English (BBE)
- I have seen servants on horses, and rulers walking on the earth as servants.
- Darby Translation (DBY)
- I have seen servants upon horses, and princes walking as servants upon the earth.
- Webster's Bible (WBS)
- I have seen servants upon horses, and princes walking as servants upon the earth.
- Young's Literal Translation (YLT)
- I have seen servants on horses, And princes walking as servants on the earth.
Read in context
- 5పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యమొకటి నేను చూచితిని
- 6ఏమనగా బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగములలో ఉంచబడుటయు ఘనులు క్రింద కూర్చుండుటయు
- 7పనివారు గుఱ్ఱముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను.
- 8గొయ్యి త్రవ్వువాడు దానిలో పడును; కంచె కొట్టువానిని పాము కరుచును.
- 9రాళ్లు దొర్లించువాడు వాటిచేత గాయమునొందును; చెట్లు నరుకువాడు దానివలన అపాయము తెచ్చుకొనును.
Cross references
- Proverbs 19:10 సామెతలు 19:10భోగముల ననుభవించుట బుద్ధిహీనునికి తగదు రాజులనేలుట దాసునికి బొత్తిగా తగదు.
- Esther 6:8 ఎస్తేరు 6:8రాజు ధరించుకొను రాజవస్త్రములను రాజు ఎక్కు గుఱ్ఱమును రాజు తన తలమీద ఉంచుకొను రాజకీరీటమును ఒకడు తీసికొని రాగా
- Proverbs 30:22 సామెతలు 30:22అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండ అన్నము కలిగిన మూర్ఖుడు,