Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 15 · verse 29

2 Samuel 15:29 in Telugu

కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి.

Kaabatti saadokunu abyaataarunu devuni mandasamunu yerooshalemunaku tirigi teesikonipoyi akkada nilichiri.

2 Samuel 15:29 in English

King James Version (KJV)
Zadok therefore and Abiathar carried the ark of God again to Jerusalem: and they tarried there.
World English Bible (WEB)
Zadok therefore and Abiathar carried God’s ark to Jerusalem again; and they stayed there.
American Standard Version (ASV)
Zadok therefore and Abiathar carried the ark of God again to Jerusalem: and they abode there.
Bible in Basic English (BBE)
So Zadok and Abiathar took the ark of God back to Jerusalem, and did not go away from there.
Darby Translation (DBY)
And Zadok and Abiathar carried the ark of God again to Jerusalem; and they abode there.
Webster's Bible (WBS)
Zadok therefore and Abiathar carried the ark of God again to Jerusalem: and they tarried there.
Young's Literal Translation (YLT)
And Zadok taketh back — and Abiathar — the ark of God to Jerusalem, and they abide there.

Read in context

  1. 27యాజకుడైన సాదోకుతో ఇట్లనెనుసాదోకూ, నీవు దీర్ఘదర్శివి కావా? శుభమొంది నీవును నీ కుమారుడగు అహిమయస్సు అబ్యాతారునకు పుట్టిన యోనాతాను అను మీ యిద్దరు కుమారులును పట్టణమునకు పోవలెను.
  2. 28ఆలకించుము; నీయొద్దనుండి నాకు రూఢియైన వర్తమానము వచ్చువరకు నేను అరణ్య మందలి రేవులదగ్గర నిలిచి యుందును.
  3. 29కాబట్టి సాదోకును అబ్యాతారును దేవుని మందసమును యెరూషలేమునకు తిరిగి తీసికొనిపోయి అక్కడ నిలిచిరి.
  4. 30అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.
  5. 31అంతలో ఒకడు వచ్చి, అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరియున్నాడని దావీదునకు తెలియజేయగా దావీదుయెహోవా అహీతోపెలుయొక్క ఆలోచనను చెడ గొట్టుమని ప్రార్థన చేసెను.
Read all of 2 Samuel 15

Original words (Hebrew)

2 Samuel 15:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.