Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 15 · verse 3

2 Samuel 15:3 in Telugu

అబ్షాలోమునీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించు టకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి

Abshaalomunee vyaajyemu sarigaanu nyaayamugaanu unnadigaani daanini vichaarinchu takai niyamimpabadina vaadu raajunodda okadunu ledani cheppi

2 Samuel 15:3 in English

King James Version (KJV)
And Absalom said unto him, See, thy matters [are] good and right; but [there is] no man [deputed] of the king to hear thee.
World English Bible (WEB)
Absalom said to him, “Behold, your matters are good and right; but there is no man deputized by the king to hear you.”
American Standard Version (ASV)
And Absalom said unto him, See, thy matters are good and right; but there is no man deputed of the king to hear thee.
Bible in Basic English (BBE)
And Absalom would say to him, See, your cause is true and right; but no man has been named by the king to give you a hearing.
Darby Translation (DBY)
And Absalom said to him, See, thy matters are good and right; but there is no man to hear thee [appointed] by the king.
Webster's Bible (WBS)
And Absalom said to him, See, thy matters [are] good and right; but [there is] no man [deputed] by the king to hear thee.
Young's Literal Translation (YLT)
And Absalom saith unto him, 'See, thy matters [are] good and straightforward — and there is none hearkening to thee from the king.'

Read in context

  1. 1ఇదియైన తరువాత అబ్షాలోము ఒక రథమును గుఱ్ఱ ములను సిద్ధపరచి, తనయెదుట పరుగెత్తుటకై యేబదిమంది బంటులను ఏర్పరచుకొనెను.
  2. 2ఉదయముననే లేచి బయలుదేరి పట్టణముయొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి, రాజుచేత తీర్పునొందుటకై వ్యాజ్యెమాడు వారెవరైనను వచ్చియుండగా కనిపెట్టి వారిని పిలిచినీవు ఏ ఊరివాడవని యడుగుచుండెనునీ దాసుడనైన నేను ఇశ్రాయేలీయుల గోత్రములలో ఫలానిదానికి చేరిన వాడనని వాడు చెప్పగా
  3. 3అబ్షాలోమునీ వ్యాజ్యెము సరిగాను న్యాయముగాను ఉన్నదిగాని దానిని విచారించు టకై నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి
  4. 4నేను ఈ దేశమునకు న్యాయాధిపతినైయుండుట యెంత మేలు; అప్పుడు వ్యాజ్యెమాడు వారు నాయొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచు వచ్చెను.
  5. 5మరియు తనకు నమస్కారము చేయుటకై యెవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతని పట్టుకొని ముద్దుపెట్టుకొనుచు వచ్చెను.
Read all of 2 Samuel 15

Cross references

Original words (Hebrew)

2 Samuel 15:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.