Proverbs · chapter 12 · verse 2
Proverbs 12:2 in Telugu
సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును.
Satpurushuniki yehovaa kataakshamu choopunu duraalochanalugalavaadu nerasthudani aayana teerpu teerchunu.
Proverbs 12:2 in English
- King James Version (KJV)
- A good [man] obtaineth favour of the LORD: but a man of wicked devices will he condemn.
- World English Bible (WEB)
- A good man shall obtain favor from the LORD, but he will condemn a man of wicked plans.
- American Standard Version (ASV)
- A good man shall obtain favor of Jehovah; But a man of wicked devices will he condemn.
- Bible in Basic English (BBE)
- A good man has grace in the eyes of the Lord; but the man of evil designs gets punishment from him.
- Darby Translation (DBY)
- A good [man] obtaineth favour of Jehovah; but a man of mischievous devices will he condemn.
- Webster's Bible (WBS)
- A good [man] obtaineth favor from the LORD: but a man of wicked devices he will condemn.
- Young's Literal Translation (YLT)
- The good bringeth forth favour from Jehovah, And the man of wicked devices He condemneth.
Read in context
- 1శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు
- 2సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును.
- 3భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు
- 4యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.
Cross references
- Proverbs 8:35 సామెతలు 8:35నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును యెహోవా కటాక్షము వానికి కలుగును.
- Acts 11:24 అపొస్తలుల కార్యములు 11:24అతడు పరిశుద్ధాత్మతోను విశ్వా సముతోను నిండుకొనిన సత్పురుషుడు; బహు జనులు ప్రభువు పక్షమున చేరిరి.
- Psalm 112:5 కీర్తనలు 112:5దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
- Romans 5:7 రోమీయులకు 5:7నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.
- Proverbs 1:31 సామెతలు 1:31కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము ననుభ వించెదరు తమకు వెక్కసమగువరకు తమ ఆలోచనలను అనుసరించెదరు
- Isaiah 32:5–7 యెషయా 32:5–7మూఢుడు ఇక ఘనుడని యెంచబడడు కపటి ఉదారుడనబడడు. మూఢులు మూఢవాక్కులు పలుకుదురు భక్తిహీనముగా నడుచుకొందురు యెహోవానుగూర్చి కానిమాటలాడుచు ఆకలిగొనినవారి జీవనాధారము తీసికొనుచు దప్పిగొనినవారికి పానీయము లేకుండ చేయుచు హృదయపూర్వకముగా పాపము చేయుదురు. మోసకారి సాధనములును చెడ్డవి నిరుపేదలు న్యాయవాదన చేసినను కల్లమాటలతో దీనులను నాశనముచేయుటకు వారు దురాలోచనలు చేయుదురు.
- Psalm 9:15 కీర్తనలు 9:15తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి. తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడియున్నది.
- Proverbs 6:18 సామెతలు 6:18దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములును
- Ecclesiastes 8:8 ప్రసంగి 8:8గాలి విసరకుండ చేయు టకు గాలిమీద ఎవరికిని అధికారములేదు; మరణదినము ఎవరికిని వశముకాదు. ఈ యుద్ధమందు విడుదల దొరకదు; దౌష్ట్యము దాని ననుసరించువారిని తప్పింపదు.