Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 8 · verse 15

2 Samuel 8:15 in Telugu

దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను.

Daaveedu ishraayeleeyulandarimeeda raajai tana janula nandarini neeti nyaayamulanubatti yeluchundenu.

2 Samuel 8:15 in English

King James Version (KJV)
And David reigned over all Israel; and David executed judgment and justice unto all his people.
World English Bible (WEB)
David reigned over all Israel; and David executed justice and righteousness for all his people.
American Standard Version (ASV)
And David reigned over all Israel; and David executed justice and righteousness unto all his people.
Bible in Basic English (BBE)
And David was king over all Israel, judging and giving right decisions for all his people.
Darby Translation (DBY)
And David reigned over all Israel; and David executed judgment and justice to all his people.
Webster's Bible (WBS)
And David reigned over all Israel; and David executed judgment and justice to all his people.
Young's Literal Translation (YLT)
And David reigneth over all Israel, and David is doing judgment and righteousness to all his people,

Read in context

  1. 13దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను.
  2. 14మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీ యులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.
  3. 15దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను.
  4. 16సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధి పతియై యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషా పాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను.
  5. 17అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;
Read all of 2 Samuel 8

Cross references

Original words (Hebrew)

2 Samuel 8:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.