2 Samuel · chapter 15 · verse 37
2 Samuel 15:37 in Telugu
దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చు చుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.
Daaveedu snehitudaina hooshai pattanamunaku vachchu chundagaa abshaalomunu yerooshalemu cherenu.
2 Samuel 15:37 in English
- King James Version (KJV)
- So Hushai David’s friend came into the city, and Absalom came into Jerusalem.
- World English Bible (WEB)
- So Hushai, David’s friend, came into the city; and Absalom came into Jerusalem.
- American Standard Version (ASV)
- So Hushai, David’s friend, came into the city; and Absalom came into Jerusalem.
- Bible in Basic English (BBE)
- So Hushai, David's friend, went into the town, and Absalom came to Jerusalem.
- Darby Translation (DBY)
- And Hushai David's friend came into the city, and Absalom came into Jerusalem.
- Webster's Bible (WBS)
- So Hushai David's friend came into the city, and Absalom came into Jerusalem.
- Young's Literal Translation (YLT)
- And Hushai, David's friend, cometh in to the city, and Absalom cometh in to Jerusalem.
Read in context
- 35అక్కడ యాజకులైన సాదోకును అబ్యాతారును నీకు సహాయకులుగా నుందురు; కాబట్టి రాజనగరియందు ఏదైనను జరుగుట నీకు వినబడినయెడల యాజకుడైన సాదోకుతోను అబ్యాతారుతోను దాని చెప్పవలెను.
- 36సాదోకు కుమారుడైన అహిమయస్సు అబ్యాతారు కుమారు డైన యోనాతాను అనువారి ఇద్దరు కుమారులు అచ్చట నున్నారు. నీకు వినబడినదంతయు వారిచేత నాయొద్దకు వర్తమానము చేయుమని చెప్పి అతనిని పంపివేసెను.
- 37దావీదు స్నేహితుడైన హూషై పట్టణమునకు వచ్చు చుండగా అబ్షాలోమును యెరూషలేము చేరెను.
Cross references
- 2 Samuel 16:15–16 2 సమూయేలు 16:15–16అబ్షాలోమును ఇశ్రాయేలువారందరును అహీతో పెలును యెరూషలేమునకు వచ్చి యుండిరి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోమునొద్దకువచ్చి అతని దర్శించి రాజు చిరంజీవి యగును గాక రాజు చిరంజీవియగును గాక అని పలుకగా
- 1 Chronicles 27:33 1 దినవృత్తాంతములు 27:33అహీతోపెలు రాజునకు మంత్రి, అర్కీయుడైన హూషై రాజునకు తోడు.