Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 16 · verse 6

2 Samuel 16:6 in Telugu

జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను.

Janulandarunu balaadhyulandarunu daaveedu iru paarshvamula nundagaa raajaina daaveedumeedanu atani sevakulandarimeedanu raallu ruvvuchu vachchenu.

2 Samuel 16:6 in English

King James Version (KJV)
And he cast stones at David, and at all the servants of king David: and all the people and all the mighty men [were] on his right hand and on his left.
World English Bible (WEB)
He cast stones at David and at all the servants of King David, and all the people and all the mighty men were on his right hand and on his left.
American Standard Version (ASV)
And he cast stones at David, and at all the servants of king David: and all the people and all the mighty men were on his right hand and on his left.
Bible in Basic English (BBE)
And he sent stones at David and at all the king's servants and at all the people and at all the men of war by his side, on the right hand and on the left.
Darby Translation (DBY)
and cast stones at David, and at all the servants of king David; and all the people and all the mighty men were on his right hand and on his left.
Webster's Bible (WBS)
And he cast stones at David, and at all the servants of king David: and all the people and all the mighty men [were] on his right hand and on his left.
Young's Literal Translation (YLT)
and he stoneth David with stones, and all the servants of king David, and all the people, and all the mighty men on his right and on his left.

Read in context

  1. 4అందుకు రాజు మెఫీబోషెతునకు కలిగినదంతయు నీదేయని సీబాతో చెప్పగా సీబానా యేలినవాడా రాజా, నీ దృష్టియందు నేను అనుగ్రహము పొందుదునుగాక, నేను నీకు నమస్కారము చేయుచున్నాననెను.
  2. 5రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు
  3. 6జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను.
  4. 7ఈ షిమీనరహంతకుడా, దుర్మార్గుడా
  5. 8ఛీపో, ఛీపో, నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి యున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా
Read all of 2 Samuel 16

Original words (Hebrew)

2 Samuel 16:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.