Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 16 · verse 7

2 Samuel 16:7 in Telugu

ఈ షిమీనరహంతకుడా, దుర్మార్గుడా

Ee shimeenarahantakudaa, durmaargudaa

2 Samuel 16:7 in English

King James Version (KJV)
And thus said Shimei when he cursed, Come out, come out, thou bloody man, and thou man of Belial:
World English Bible (WEB)
Shimei said when he cursed, “Be gone, be gone, you man of blood, and wicked fellow!
American Standard Version (ASV)
And thus said Shimei when he cursed, Begone, begone, thou man of blood, and base fellow:
Bible in Basic English (BBE)
And Shimei said, with curses, Be gone, be gone, you man of blood, you good-for-nothing:
Darby Translation (DBY)
And thus said Shimei as he cursed: Away, away, thou man of blood and man of Belial!
Webster's Bible (WBS)
And thus said Shimei when he cursed, Come out, come out, thou bloody man, and thou man of Belial:
Young's Literal Translation (YLT)
And thus said Shimei in his reviling, 'Go out, go out, O man of blood, and man of worthlessness!

Read in context

  1. 5రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబికుడగు గెరా కుమారుడైన షిమీ అనునొకడు అచ్చటనుండి బయలుదేరి వచ్చెను; అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు
  2. 6జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరు పార్శ్వముల నుండగా రాజైన దావీదుమీదను అతని సేవకులందరిమీదను రాళ్లు రువ్వుచు వచ్చెను.
  3. 7ఈ షిమీనరహంతకుడా, దుర్మార్గుడా
  4. 8ఛీపో, ఛీపో, నీవేలవలెనని నీవు వెళ్లగొట్టిన సౌలు ఇంటివారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి యున్నాడు; నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి యున్నావని చెప్పి రాజును శపింపగా
  5. 9సెరూయా కుమారుడైన అబీషైఈ చచ్చిన కుక్క నా యేలినవాడవును రాజవునగు నిన్ను శపింపనేల? నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చెదననెను.
Read all of 2 Samuel 16

Cross references

Original words (Hebrew)

2 Samuel 16:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.