Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 17 · verse 24

2 Samuel 17:24 in Telugu

దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి.

Daaveedu mahanayeemunaku raagaa abshaalomunu ishraayeleeyulandarunu yordaanu nadi daati vachchiri.

2 Samuel 17:24 in English

King James Version (KJV)
Then David came to Mahanaim. And Absalom passed over Jordan, he and all the men of Israel with him.
World English Bible (WEB)
Then David came to Mahanaim. Absalom passed over the Jordan, he and all the men of Israel with him.
American Standard Version (ASV)
Then David came to Mahanaim. And Absalom passed over the Jordan, he and all the men of Israel with him.
Bible in Basic English (BBE)
And David came to Mahanaim. And Absalom, with all the men of Israel, went over Jordan.
Darby Translation (DBY)
And David came to Mahanaim. And Absalom passed over the Jordan, he and all the men of Israel with him.
Webster's Bible (WBS)
Then David came to Mahanaim. And Absalom passed over Jordan, he and all the men of Israel with him.
Young's Literal Translation (YLT)
And David came to Mahanaim, and Absalom passed over the Jordan, he and all the men of Israel with him;

Read in context

  1. 22దావీదును అతని యొద్దనున్న జనులందరును లేచి యొర్దానునది దాటిరి, తెల్లవారునప్పటికి నది దాటక యుండినవాడు ఒకడును లేకపోయెను.
  2. 23అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరుగకపోవుట చూచి, గాడిదకు గంతకట్టి యెక్కి తన ఊరనున్న తన యింటికి పోయి తన యిల్లు చక్కబెట్టుకొని ఉరిపోసికొని చనిపోయెను; జనులు అతని తండ్రి సమాధియందు అతనిని పాతిపెట్టిరి.
  3. 24దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి.
  4. 25అబ్షాలోము యోవాబునకు మారుగా అమాశాను సైన్యాధి పతిగా నియమించెను. ఈ అమాశా ఇత్రా అను ఇశ్రా యేలీయుడు యోవాబు తల్లియైన సెరూయా సహోదరి యగు నాహాషు కుమార్తెయైన అబీగయీలు నొద్దకు పోయి నందున పుట్టినవాడు
  5. 26అబ్షాలోమును ఇశ్రాయేలీయులును గిలాదుదేశములో దిగియుండిరి.
Read all of 2 Samuel 17

Cross references

Original words (Hebrew)

2 Samuel 17:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.