Genesis · chapter 32 · verse 2
Genesis 32:2 in Telugu
యాకోబు వారిని చూచి - ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.
Yaakobu vaarini choochi - idi devuni sena ani cheppi aa chotiki mahanayeemu anu peru pettenu.
Genesis 32:2 in English
- King James Version (KJV)
- And when Jacob saw them, he said, This [is] God’s host: and he called the name of that place Mahanaim.
- World English Bible (WEB)
- When he saw them, Jacob said, “This is God’s army.” He called the name of that place Mahanaim.
- American Standard Version (ASV)
- And Jacob said when he saw them, This is God’s host: and he called the name of that place Mahanaim.
- Bible in Basic English (BBE)
- And when he saw them he said, This is the army of God: so he gave that place the name of Mahanaim.
- Darby Translation (DBY)
- And when Jacob saw them he said, This is the camp of God. And he called the name of that place Mahanaim.
- Webster's Bible (WBS)
- And when Jacob saw them, he said, This [is] God's host: and he called the name of that place Mahanaim.
- Young's Literal Translation (YLT)
- and Jacob saith, when he hath seen them, 'This [is] the camp of God;' and he calleth the name of that place 'Two Camps.'
Read in context
- 1యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి.
- 2యాకోబు వారిని చూచి - ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.
- 3యాకోబు ఎదోము దేశమున, అనగా శేయీరు దేశముననున్న తన సహోదరుడైన ఏశావునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి
- 4మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబానునొద్ద నివసించి యుంటిని;
Cross references
- 2 Samuel 2:8 2 సమూయేలు 2:8నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి,
- Joshua 21:38 యెహోషువ 21:38గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొల మును మహనయీమును దాని పొలమును
- Joshua 5:14 యెహోషువ 5:14అతడుకాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి యున్నాననెను. యెహోషువ నేలమట్టుకు సాగిలపడి నమస్కారముచేసినా యేలినవాడు తన దాసునికి సెల విచ్చునదేమని అడిగెను.
- Luke 2:13 లూకా 2:13వెంటనే పరలోక సైన్యసమూహము ఆ దూతతో కూడనుండి
- Psalm 34:7 కీర్తనలు 34:7యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును
- Psalm 148:2 కీర్తనలు 148:2ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతించుడి
- 2 Samuel 17:24 2 సమూయేలు 17:24దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి.
- 1 Kings 2:8 1 రాజులు 2:8మరియు బెన్యామీనీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరి వాడునైన షిమీ నీయొద్ద నున్నాడు; నేను మహనయీమునకు వెళ్లుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యొర్దాను నదియొద్దకు దిగి రాగాయెహోవాతోడు కత్తి చేత నేను నిన్ను చంపనని ప్రమాణము చేసితిని.
- 2 Kings 6:17 2 రాజులు 6:17యెహోవా, వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువుమని ఎలీషా ప్రార్థనచేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను గనుక వాడు ఎలీషాచుట్టును పర్వతము అగ్ని గుఱ్ఱములచేత రథములచేతను నిండియుండుట చూచెను.
- 1 Kings 4:14 1 రాజులు 4:14ఇద్దో కుమారుడైన అహీనాదాబు మహనయీములో నుండెను.
- 2 Samuel 2:12 2 సమూయేలు 2:12అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారు డగు ఇష్బోషెతు సేవకులును మహనయీములోనుండి బయలుదేరి గిబియోనునకు రాగా
- Daniel 10:20 దానియేలు 10:20అతడు నేనెందుకు నీయొద్దకు వచ్చితినో అది నీకు తెలిసినది గదా; నేను పారసీకుడగు అధిపతితో యుద్ధము చేయుటకు మరల పోయెదను. నేను బయలుదేరుచుండగానే గ్రేకేయుల దేశముయొక్క అధిపతి వచ్చును.