Joshua · chapter 13 · verse 26
Joshua 13:26 in Telugu
హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును
Heshbonu modalukoni raamatmijpe beto neemuvarakunu mahanayeemu modalukoni debeeru sarihadduvarakunu
Joshua 13:26 in English
- King James Version (KJV)
- And from Heshbon unto Ramath-mizpeh, and Betonim; and from Mahanaim unto the border of Debir;
- World English Bible (WEB)
- and from Heshbon to Ramath Mizpeh, and Betonim; and from Mahanaim to the border of Debir;
- American Standard Version (ASV)
- and from Heshbon unto Ramath-mizpeh, and Betonim; and from Mahanaim unto the border of Debir;
- Bible in Basic English (BBE)
- And from Heshbon to Ramath-mizpeh, and Betonim; and from Mahanaim to the edge of Debir;
- Darby Translation (DBY)
- and from Heshbon to Ramath-Mizpeh, and Betonim; and from Mahanaim to the border of Debir;
- Webster's Bible (WBS)
- And from Heshbon to Ramath-mizpeh, and Betonim; and from Mahanaim to the border of Debir;
- Young's Literal Translation (YLT)
- and from Heshbon unto Ramath-Mispeh, and Betonim, and from Mahanaim unto the border of Debir,
Read in context
- 24మోషే గాదుగోత్రమునకు, అనగా గాదీయులకు వారి వంశములచొప్పున స్వాస్థ్యమిచ్చెను.
- 25వారి సరిహద్దు యాజెరును గిలాదు పట్టణములన్నియు, రబ్బాకు ఎదురుగానున్న అరోయేరువరకు అమ్మోనీయుల దేశములో సగమును
- 26హెష్బోను మొదలుకొని రామత్మిజ్పె బెటొ నీమువరకును మహనయీము మొదలుకొని దెబీరు సరిహద్దువరకును
- 27లోయలో బేతారాము బేత్నిమ్రా సుక్కోతు సాపోను, అనగా హెష్బోను రాజైన సీహోను రాజ్యశేషమును తూర్పు దిక్కున యొర్దాను అవతల కిన్నె రెతు సముద్రతీరమువరకునున్న యొర్దాను ప్రదేశమును.
- 28వారి వంశముల చొప్పున గాదీయులకు స్వాస్థ్యమైన పట్ట ణములును గ్రామములును ఇవి.
Cross references
- 2 Samuel 17:27 2 సమూయేలు 17:27దావీదు మహనయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీ యుల రబ్బా పట్టణపువాడైన నాహాషు కుమారుడగుషోబీయును, లోదెబారు ఊరివాడగు అమీ్మయేలు కుమారు డైన మాకీరును, రోగెలీము ఊరివాడును గిలాదీయుడునైన బర్జిల్లయియు
- 2 Samuel 2:8 2 సమూయేలు 2:8నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలుయొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషెతును మహ నయీమునకు తోడుకొని పోయి,
- Joshua 21:38 యెహోషువ 21:38గాదు గోత్రికుల నుండి నాలుగు పట్టణములును, అనగా నరహంతకునికొరకు ఆశ్రయపట్టణమగు గిలాదులోని రామోతును దాని పొల మును మహనయీమును దాని పొలమును
- 1 Kings 22:3 1 రాజులు 22:3ఇశ్రాయేలురాజు తన సేవకులను పిలిపించిరామోత్గిలాదు మనదని మీరెరుగుదురు; అయితే మనము సిరియా రాజు చేతిలోనుండి దాని తీసికొనక ఊరకున్నామని చెప్పి
- 2 Samuel 9:4–5 2 సమూయేలు 9:4–5అతడెక్కడ ఉన్నాడని రాజు అడుగగా సీబాచిత్త గించుము, అతడు లోదెబారులో అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంట నున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుష్యులను పంపి లోదెబారులో నున్న అమీ్మయేలు కుమారుడగు మాకీరు ఇంటనుండి అతని రప్పిం చెను.
- Genesis 31:49 ఆదికాండము 31:49అంతట లాబాను నీవు నా కుమార్తెలను బాధ పెట్టినను, నా కుమార్తెలను గాక యితర స్త్రీలను పెండ్లి చేసికొనినను, చూడుము,
- Genesis 32:1–2 ఆదికాండము 32:1–2యాకోబు తన త్రోవను వెళ్లుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి - ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయీము అను పేరు పెట్టెను.
- Judges 11:29 న్యాయాధిపతులు 11:29యెహోవా ఆత్మ యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను.
- Judges 10:17 న్యాయాధిపతులు 10:17అప్పుడు అమ్మోనీయులు కూడుకొని గిలాదులో దిగి యుండిరి. ఇశ్రాయేలీయులును కూడుకొని మిస్పాలో దిగియుండిరి.
- Judges 11:11 న్యాయాధిపతులు 11:11కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతోకూడ పోయినప్పుడు జనులు తమకు ప్రధానుని గాను అధిపతినిగాను అతని నియమించు కొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి యంతయు వినిపించెను.
- Joshua 20:8 యెహోషువ 20:8తూర్పుదిక్కున యొర్దాను అవతల యెరికోనొద్ద రూబేనీ యుల గోత్రములోనుండి మైదానము మీదనున్న అరణ్య ములోని బేసెరును, గాదీయుల గోత్రము లోనుండి గిలాదు లోని రామోతును, మనష్షీయుల గోత్రములోనుండి బాషానులోని గోలానును నియమించిరి.