2 Samuel · chapter 19 · verse 36
2 Samuel 19:36 in Telugu
నీ దాసుడనైన నేను నీతోకూడ నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెదను గాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేల?
Nee daasudanaina nenu neetokooda nadi daati avatalaku konchemu dooramu vachchedanu gaani raajavagu neevu naakanta pratyupakaaramu cheyanela?
2 Samuel 19:36 in English
- King James Version (KJV)
- Thy servant will go a little way over Jordan with the king: and why should the king recompense it me with such a reward?
- World English Bible (WEB)
- Your servant will just go over the Jordan with the king. Why should the king repay me with such a reward?
- American Standard Version (ASV)
- Thy servant would but just go over the Jordan with the king: and why should the king recompense it me with such a reward?
- Bible in Basic English (BBE)
- Your servant's desire was only to take the king over Jordan; why is the king to give me such a reward?
- Darby Translation (DBY)
- Thy servant will go a little way over the Jordan with the king; and why should the king recompense it to me with this reward?
- Webster's Bible (WBS)
- Thy servant will go a little way over Jordan with the king: and why should the king recompense me with such a reward?
- Young's Literal Translation (YLT)
- As a little thing, thy servant doth pass over the Jordan with the king, and why doth the king recompense me this recompense?
Read in context
- 34బర్జిల్లయిరాజవగు నీతోకూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును?
- 35నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు విన బడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండ వలెను?
- 36నీ దాసుడనైన నేను నీతోకూడ నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెదను గాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేల?
- 37నేను నా ఊరి యందుండి మరణమై నా తలిదండ్రుల సమాధియందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగి పోవునట్లు నాకు సెలవిమ్ము, చిత్తగించుము, నీ దాసుడగు కింహాము నా యేలిన వాడవును రాజవునగు నీతోకూడ వచ్చుటకు సెలవిమ్ము; నీ దృష్టికి ఏది యనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా
- 38రాజుకింహాము నాతోకూడ రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసెదను, మరియు నావలన నీవు కోరునదంతయు నేను చేసెదనని సెలవిచ్చెను.