2 Samuel · chapter 19 · verse 34
2 Samuel 19:34 in Telugu
బర్జిల్లయిరాజవగు నీతోకూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును?
Barjillayiraajavagu neetokooda yerooshalemunaku vachchutaku ika nenenni dinamulu bratukabovudunu?
2 Samuel 19:34 in English
- King James Version (KJV)
- And Barzillai said unto the king, How long have I to live, that I should go up with the king unto Jerusalem?
- World English Bible (WEB)
- Barzillai said to the king, “How many are the days of the years of my life, that I should go up with the king to Jerusalem?
- American Standard Version (ASV)
- And Barzillai said unto the king, How many are the days of the years of my life, that I should go up with the king unto Jerusalem?
- Bible in Basic English (BBE)
- And Barzillai said to the king, How much of my life is still before me, for me to go up to Jerusalem with the king?
- Darby Translation (DBY)
- And Barzillai said to the king, How many are the days of the years of my life, that I should go up with the king to Jerusalem?
- Webster's Bible (WBS)
- And Barzillai said to the king, How long have I to live, that I should go up with the king to Jerusalem?
- Young's Literal Translation (YLT)
- And Barzillai saith unto the king, 'How many [are] the days of the years of my life, that I go up with the king to Jerusalem?
Read in context
- 32బర్జిల్లయి యెనుబది సంవత్సరముల వయస్సుకలిగి బహు ముసలివాడై యుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను.
- 33యెరూషలేములో నాయొద్ద నిన్ను నిలిపి పోషించెదను, నీవు నాతోకూడ నది దాటవలెనని రాజు బర్జిల్లయితో సెలవియ్యగా
- 34బర్జిల్లయిరాజవగు నీతోకూడ యెరూషలేమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును?
- 35నేటికి నాకు ఎనుబది యేండ్లాయెను. సుఖదుఃఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా? అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసికొనగలనా? గాయకుల యొక్కయు గాయకురాండ్రయొక్కయు స్వరము నాకు విన బడునా? కావున నీ దాసుడనగు నేను నా యేలిన వాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండ వలెను?
- 36నీ దాసుడనైన నేను నీతోకూడ నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చెదను గాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేల?
Cross references
- 1 Corinthians 7:29 1 కొరింథీయులకు 7:29సహోదరులారా, నేను చెప్పునదే మనగా, కాలము సంకుచితమై యున్నది గనుక ఇకమీదట భార్యలు కలిగినవారు భార్యలు లేనట్టును
- James 4:14 యాకోబు 4:14రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.
- Job 14:14 యోబు 14:14మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఆలాగుండినయెడల నాకు విడుదల కలుగువరకు నా యుద్ధదినములన్నియు నేను కనిపెట్టియుందును
- Psalm 39:5–6 కీర్తనలు 39:5–6నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి యున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు. (సెలా. ) మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.
- Genesis 47:8–9 ఆదికాండము 47:8–9ఫరో - నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబు నడిగి నందుకు యాకోబు - నేను యాత్రచేసిన సంవత్సరములు నూట ముప్పది, నేను జీవించిన సంవత్సరములు కొంచెము గాను దుఃఖసహితమైనవిగా ఉన్నవి. అవి నా పితరులు యాత్రచేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్ని కాలేదని ఫరోతో చెప్పి