2 Samuel · chapter 19 · verse 4
2 Samuel 19:4 in Telugu
రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమాడుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా, అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా,
Raaju mukhamu kappukoni abshaalomaa naa kumaadudaa abshaalomaa naa kumaarudaa naa kumaarudaa, ani kekalu veyuchu edchuchundagaa,
2 Samuel 19:4 in English
- King James Version (KJV)
- But the king covered his face, and the king cried with a loud voice, O my son Absalom, O Absalom, my son, my son!
- World English Bible (WEB)
- The king covered his face, and the king cried with a loud voice, “My son Absalom, Absalom, my son, my son!”
- American Standard Version (ASV)
- And the king covered his face, and the king cried with a loud voice, O my son Absalom, O Absalom, my son, my son!
- Bible in Basic English (BBE)
- But the king, covering his face, gave a great cry, O my son Absalom, O Absalom, my son, my son!
- Darby Translation (DBY)
- And the king covered his face, and the king cried with a loud voice, My son Absalom! Absalom, my son, my son!
- Webster's Bible (WBS)
- But the king covered his face, and the king cried with a loud voice, O my son Absalom, O Absalom, my son, my son!
- Young's Literal Translation (YLT)
- and the king hath covered his face, yea, the king crieth — a loud voice — 'My son Absalom, Absalom, my son, my son.'
Read in context
- 2యుద్ధ మందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి;
- 3నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను.
- 4రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమాడుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా, అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా,
- 5రాజు అబ్షాలోమునుగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చినీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరిని నేడు సిగ్గుపరచి
- 6నీ స్నేహితుల యెడల ప్రేమ చూపక నీ శత్రువులయెడలప్రేమ చూపుచు, ఈ దినమున అధిపతులును సేవకులును నీకు ఇష్టజనులుకారని నీవు కనుపరచితివి. మేమందరము చనిపోయి అబ్షాలోము బ్రదికియుండినయెడల అది నీకు ఇష్టమగునన్న మాట యీ దినమున నేను తెలిసికొనుచున్నాను. ఇప్పుడు లేచి బయటికివచ్చి నీ సేవకులను ధైర్యపరచుము.
Cross references
- 2 Samuel 18:33 2 సమూయేలు 18:33అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మ మునకు పైగా నున్న గదికి ఎక్కి పోయి యేడ్చుచు, సంచరించుచునా కుమారుడా అబ్షా లోమా, నా కుమా రుడా అబ్షాలోమా, అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయినయెడల ఎంత బాగుండును; నా కుమారుడా అబ్షాలోమా నా కుమారుడా, అని యేడ్చుచు వచ్చెను.
- 2 Samuel 15:30 2 సమూయేలు 15:30అయితే దావీదు ఒలీవచెట్ల కొండ యెక్కుచు ఏడ్చుచు, తల కప్పుకొని పాదరక్షలులేకుండ కాలినడకను వెళ్ళెను; అతనియొద్దనున్న జనులందరును తలలు కప్పుకొని యేడ్చుచు కొండ యెక్కిరి.
Original words (Hebrew)
- king · H4428מֶלֶךְ melek
- covered · H3813לָאַט lâʼaṭ
- face · H6440פָּנִים pânîym
- king · H4428מֶלֶךְ melek
- cried · H2199זָעַק zâʻaq
- loud · H1419גָּדוֹל gâdôwl
- voice · H6963קוֹל qôwl
- son · H1121בֵּן bên
- Absalom · H53אֲבִישָׁלוֹם ʼĂbîyshâlôwm
- Absalom · H53אֲבִישָׁלוֹם ʼĂbîyshâlôwm
- son · H1121בֵּן bên
- son · H1121בֵּן bên