2 Samuel · chapter 19 · verse 3
2 Samuel 19:3 in Telugu
నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను.
Naati vijayamu janulakandariki duhkhamunaku kaaranamaayenu.
2 Samuel 19:3 in English
- King James Version (KJV)
- And the people gat them by stealth that day into the city, as people being ashamed steal away when they flee in battle.
- World English Bible (WEB)
- The people sneaked into the city that day, as people who are ashamed steal away when they flee in battle.
- American Standard Version (ASV)
- And the people gat them by stealth that day into the city, as people that are ashamed steal away when they flee in battle.
- Bible in Basic English (BBE)
- And the people made their way back to the town quietly and secretly, as those who are shamed go secretly when they go in flight from the war.
- Darby Translation (DBY)
- And the people stole away that day into the city, as people steal away when ashamed of fleeing in battle.
- Webster's Bible (WBS)
- And the people withdrew by stealth that day into the city, as people being ashamed steal away when they flee in battle.
- Young's Literal Translation (YLT)
- And the people stealeth away, on that day, to go in to the city, as the people steal away, who are ashamed, in their fleeing in battle;
Read in context
- 1రాజు తన కుమారునిగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరు విని,
- 2యుద్ధ మందు సిగ్గుతో పారిపోయిన జనులవలె వారు నాడు దొంగనడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి;
- 3నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయెను.
- 4రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమాడుడా అబ్షాలోమా నా కుమారుడా నా కుమారుడా, అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా,
- 5రాజు అబ్షాలోమునుగూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరియందున్న రాజునొద్దకు వచ్చినీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరిని నేడు సిగ్గుపరచి
Cross references
- 2 Samuel 17:24 2 సమూయేలు 17:24దావీదు మహనయీమునకు రాగా అబ్షాలోమును ఇశ్రాయేలీయులందరును యొర్దాను నది దాటి వచ్చిరి.
- 2 Samuel 19:32 2 సమూయేలు 19:32బర్జిల్లయి యెనుబది సంవత్సరముల వయస్సుకలిగి బహు ముసలివాడై యుండెను. అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచు వచ్చెను.
- Genesis 31:27 ఆదికాండము 31:27నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.