Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 2 · verse 20

2 Samuel 2:20 in Telugu

అబ్నేరు వెనుకకు తిరిగినీవు అశా హేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశా హేలునే యనెను.

Abneru venukaku tirigineevu ashaa heluvaa ani atanini nadugagaa atadu nenu ashaa helune yanenu.

2 Samuel 2:20 in English

King James Version (KJV)
Then Abner looked behind him, and said, [Art] thou Asahel? And he answered, I [am].
World English Bible (WEB)
Then Abner looked behind him and said, “Is that you, Asahel?” He answered, “It is.”
American Standard Version (ASV)
Then Abner looked behind him, and said, Is it thou, Asahel? And he answered, It is I.
Bible in Basic English (BBE)
Then Abner, looking back, said, Is it you, Asahel? And he said, It is I.
Darby Translation (DBY)
Then Abner looked behind him, and said, Art thou Asahel? And he said, I am.
Webster's Bible (WBS)
Then Abner looked behind him, and said, [Art] thou Asahel? And he answered, I [am] .
Young's Literal Translation (YLT)
And Abner looketh behind him, and saith, 'Art thou he — Asahel?' and he saith, 'I [am].'

Read in context

  1. 18సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక
  2. 19అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా
  3. 20అబ్నేరు వెనుకకు తిరిగినీవు అశా హేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశా హేలునే యనెను.
  4. 21నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ¸యౌవనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా
  5. 22అబ్నేరునన్ను తరుముట మాని తొలగిపొమ్ము, నేను నిన్ను నేలకు కొట్టి చంపినయెడల నీ సహోదరుడగు యోవాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగల ననెను.
Read all of 2 Samuel 2

Original words (Hebrew)

2 Samuel 2:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.