2 Samuel · chapter 2 · verse 19
2 Samuel 2:19 in Telugu
అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా
Atadu kuditattayinanu edamatattayinanu tirugaka abnerunu tarumuchundagaa
2 Samuel 2:19 in English
- King James Version (KJV)
- And Asahel pursued after Abner; and in going he turned not to the right hand nor to the left from following Abner.
- World English Bible (WEB)
- Asahel pursued Abner. He didn’t turn to the right hand or to the left from following Abner.
- American Standard Version (ASV)
- And Asahel pursued after Abner; and in going he turned not to the right hand nor to the left from following Abner.
- Bible in Basic English (BBE)
- Asahel went running after Abner, not turning to the right or to the left.
- Darby Translation (DBY)
- And Asahel pursued after Abner; and in going he turned not to the right hand nor to the left from behind Abner.
- Webster's Bible (WBS)
- And Asahel pursued after Abner; and in going he turned not to the right hand nor to the left from following Abner.
- Young's Literal Translation (YLT)
- And Asahel pursueth after Abner, and hath not turned aside to go to the right or to the left, from after Abner.
Read in context
- 17తరువాత ఆ దినమున ఘోరయుద్ధము జరుగగా అబ్నేరును ఇశ్రాయేలువారును దావీదు సేవకుల యెదుట నిలువలేక పారిపోయిరి.
- 18సెరూయా ముగ్గురు కుమారులగు యోవాబును అబీషై యును అశాహేలును అచ్చట నుండిరి. అశాహేలు అడవిలేడియంత తేలికగా పరుగెత్తగలవాడు గనుక
- 19అతడు కుడితట్టయినను ఎడమతట్టయినను తిరుగక అబ్నేరును తరుముచుండగా
- 20అబ్నేరు వెనుకకు తిరిగినీవు అశా హేలువా అని అతనిని నడుగగా అతడు నేను అశా హేలునే యనెను.
- 21నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ¸యౌవనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా
Cross references
- 2 Kings 22:2 2 రాజులు 22:2అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు, కుడి యెడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించెను.
- 2 Samuel 2:21 2 సమూయేలు 2:21నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి ¸యౌవనస్థులలో ఒకని కలిసికొని వాని ఆయుధములను పట్టుకొమ్ము అని అబ్నేరు అతనితో చెప్పినను, అశాహేలు ఈ తట్టయినను ఆ తట్టయినను తిరుగక అతని తరుమగా
- Joshua 23:6 యెహోషువ 23:6కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించు టకు మనస్సు దృఢము చేసికొని, యెడమకు గాని కుడికి గాని దానినుండి తొలగిపోక
- Proverbs 4:27 సామెతలు 4:27నీవు కుడితట్టుకైనను ఎడమతట్టుకైనను తిరుగకుము నీ పాదమును కీడునకు దూరముగా తొలగించు కొనుము.
- Joshua 1:7 యెహోషువ 1:7అయితే నీవు నిబ్బరముగలిగి జాగ్రత్తపడి బహు ధైర్యముగానుండి, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞా పించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించునట్లు నీవు దానినుండి కుడికిగాని యెడమకుగాని తొలగకూడదు.