2 Samuel · chapter 22 · verse 12
2 Samuel 22:12 in Telugu
గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
Gudaaramuvale andhakaaramu tanachuttu vyaapimpajesenu. Neetimabbula samudaayamulanu, aakaashapu dattapu meghamulanu vyaapimpajesenu.
2 Samuel 22:12 in English
- King James Version (KJV)
- And he made darkness pavilions round about him, dark waters, [and] thick clouds of the skies.
- World English Bible (WEB)
- He made darkness a shelter around himself, gathering of waters, and thick clouds of the skies.
- American Standard Version (ASV)
- And he made darkness pavilions round about him, Gathering of waters, thick clouds of the skies.
- Bible in Basic English (BBE)
- And he made the dark his tent round him, a mass of waters, thick clouds of the skies.
- Darby Translation (DBY)
- And he made darkness round about him a tent, Gatherings of waters, thick clouds of the skies.
- Webster's Bible (WBS)
- And he made darkness pavilions around him, dark waters, [and] thick clouds of the skies.
- Young's Literal Translation (YLT)
- And He setteth darkness Round about Him — tabernacles, Darkness of waters — thick clouds of the skies.
Read in context
- 10మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
- 11కెరూబుమీద ఎక్కి ఆయన యెగిరి వచ్చెను. గాలి రెక్కలమీద ప్రత్యక్షమాయెను.
- 12గుడారమువలె అంధకారము తనచుట్టు వ్యాపింపజేసెను. నీటిమబ్బుల సముదాయములను, ఆకాశపు దట్టపు మేఘములను వ్యాపింపజేసెను.
- 13ఆయన సన్నిధికాంతిలోనుండి నిప్పుకణములు పుట్టెను.
- 14యెహోవా ఆకాశమందు గర్జించెను సర్వోన్నతుడు ఉరుముధ్వని పుట్టించెను.
Cross references
- Psalm 18:11–12 కీర్తనలు 18:11–12గుడారమువలె అంధకారము తన చుట్టు వ్యాపింప జేసెనుజలాంధకారమును ఆకాశమేఘములను తనకు మాటుగా చేసికొనెను. ఆయన సన్నిధి కాంతిలోనుండి మేఘములును వడ గండ్లును మండుచున్న నిప్పులును దాటిపోయెను.
- 2 Samuel 22:10 2 సమూయేలు 22:10మేఘములను వంచి ఆయన వచ్చెనుఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మియుండెను.
- Job 36:29 యోబు 36:29మేఘములు వ్యాపించు విధమును ఆయన మందిరములోనుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా?
- Psalm 97:2 కీర్తనలు 97:2మేఘాంధకారములు ఆయనచుట్టు నుండును నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము.
- Psalm 27:5 కీర్తనలు 27:5ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గముమీద ఆయన నన్ను ఎక్కించును.