2 Samuel · chapter 4 · verse 3
2 Samuel 4:3 in Telugu
అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటివరకు అక్కడి కాపురస్థులైయున్నారు.
Ayite beyeroteeyulu gittayeemunaku paaripoyi netivaraku akkadi kaapurasthulaiyunnaaru.
2 Samuel 4:3 in English
- King James Version (KJV)
- And the Beerothites fled to Gittaim, and were sojourners there until this day.)
- World English Bible (WEB)
- and the Beerothites fled to Gittaim, and have lived as foreigners there until today).
- American Standard Version (ASV)
- and the Beerothites fled to Gittaim, and have been sojourners there until this day).
- Bible in Basic English (BBE)
- But the people of Beeroth had gone in flight to Gittaim, where they have been living to this day.)
- Darby Translation (DBY)
- And the Beerothites had fled to Gittaim, and were sojourners there until this day.
- Webster's Bible (WBS)
- And the Beerothites fled to Gittaim, and have been sojourners there until this day.)
- Young's Literal Translation (YLT)
- and the Beerothites flee to Gittaim, and are there sojourners unto this day.
Read in context
- 1హెబ్రోనులో అబ్నేరు చనిపోయెనను సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను, ఇశ్రాయేలు వారి కందరికి ఏమియు తోచకయుండెను.
- 2సౌలు కుమారునికి సైన్యాధిపతులుండిరి; వారిలో ఒకని పేరు బయనా, రెండవవానిపేరు రేకాబు; వీరు బెన్యామీనీయులకు చేరిన బెయేరోతీయుడగు రిమ్మోను కుమారులు. బెయే రోతుకూడను బెన్యామీనీయుల దేశములో చేరినదని యెంచబడెను.
- 3అయితే బెయేరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటివరకు అక్కడి కాపురస్థులైయున్నారు.
- 4సౌలు కుమారుడగు యోనాతానునకు కుంటివాడగు కుమారుడు ఒకడుండెను. యెజ్రెయేలునుండి సౌలును గురించియు యోనాతానును గురించియు వర్తమానమువచ్చి నప్పుడు వాడు అయిదేండ్లవాడు; వాని దాది వానిని ఎత్తికొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయెను. వాని పేరు మెఫీబోషెతు.
- 5రిమ్మోను కుమారులగు రేకాబును బయనాయును మంచి యెండవేళ బయలుదేరి మధ్యాహ్నకాలమున ఇష్బోషెతు మంచముమీద పండుకొనియుండగా అతని యింటికి వచ్చిరి.
Cross references
- Nehemiah 11:33 నెహెమ్యా 11:33హాసోరులోను రామాలోను గిత్తయీములోను
- 1 Samuel 31:7 1 సమూయేలు 31:7లోయ అవతలనున్న ఇశ్రాయేలీయులును, యొర్దాను అవతల నున్నవారును, ఇశ్రాయేలీయులు పారి పోవుటయు, సౌలును అతని కుమారులును చచ్చియుండు టయు చూచి తమ నివాసగ్రామములు విడిచిపెట్టి పారిపోయిరి. ఫిలిష్తీయులు వచ్చి వాటిలో కాపురముండిరి.