Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 5 · verse 9

2 Samuel 5:9 in Telugu

దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను.

Daaveedu aa kotalo kaapuramundi daaniki daaveedupuramanu peru pettenu. Mariyu millonundi diguvaku daaveedu oka praakaaramunu kattinchenu.

2 Samuel 5:9 in English

King James Version (KJV)
So David dwelt in the fort, and called it the city of David. And David built round about from Millo and inward.
World English Bible (WEB)
David lived in the stronghold, and called it David’s city. David built around from Millo and inward.
American Standard Version (ASV)
And David dwelt in the stronghold, and called it the city of David. And David built round about from Millo and inward.
Bible in Basic English (BBE)
So David took the strong tower for his living-place, naming it the town of David. And David took in hand the building of the town all round, starting from the Millo.
Darby Translation (DBY)
So David dwelt in the stronghold, and called it the city of David. And David built round about from the Millo and inward.
Webster's Bible (WBS)
So David dwelt in the fort, and called it the city of David. And David built around from Millo and inward.
Young's Literal Translation (YLT)
And David dwelleth in the fortress, and calleth it — City of David, and David buildeth round about, from Millo and inward,

Read in context

  1. 7యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచినీవు వచ్చినయెడల ఇచ్చటి గ్రుడ్డి వారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపియుండిరి అయినను దావీదు పురమన బడిన సీయోను కోటను దావీదు స్వాధీన పరచుకొనెను. ఆ దినమున అతడు
  2. 8యెబూసీయులను హతము చేయు వారందరు నీటి కాలువపైకి వెళ్లి, దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలెనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు; అతడు ఇంటిలోనికి రాలేడని సామెతపుట్టెను.
  3. 9దావీదు ఆ కోటలో కాపురముండి దానికి దావీదుపురమను పేరు పెట్టెను. మరియు మిల్లోనుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను.
  4. 10దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను.
  5. 11తూరురాజగు హీరాము, దూతలను దేవదారు మ్రాను లను వడ్రంగులను కాసెపనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి.
Read all of 2 Samuel 5

Cross references

Original words (Hebrew)

2 Samuel 5:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.