Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 6 · verse 13

2 Samuel 6:13 in Telugu

ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను,

Etlanagaa yehovaa mandasamunu moyuvaaru aaresi yadugulu saagagaa eddu okatiyu krovvina dooda okatiyu vadhimpabadenu,

2 Samuel 6:13 in English

King James Version (KJV)
And it was [so], that when they that bare the ark of the LORD had gone six paces, he sacrificed oxen and fatlings.
World English Bible (WEB)
When those who bore the LORD’s ark had gone six paces, he sacrificed an ox and a fattened calf.
American Standard Version (ASV)
And it was so, that, when they that bare the ark of Jehovah had gone six paces, he sacrificed an ox and a fatling.
Bible in Basic English (BBE)
And when those who were lifting the ark of the Lord had gone six steps, he made an offering of an ox and a fat young beast.
Darby Translation (DBY)
And it was so, that when they that bore the ark of Jehovah had gone six paces, he sacrificed an ox and a fatted beast.
Webster's Bible (WBS)
And it was [so] , that when they that bore the ark of the LORD had gone six paces, he sacrificed oxen and fatlings.
Young's Literal Translation (YLT)
And it cometh to pass, when those bearing the ark of Jehovah have stepped six steps, that he sacrificeth an ox and a fatling.

Read in context

  1. 11యెహోవా మందసము మూడునెలలు గిత్తీయుడగు ఓబేదె దోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటివారినందరిని ఆశీర్వదించెను.
  2. 12దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను.
  3. 13ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను,
  4. 14దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.
  5. 15ఈలాగున దావీదును ఇశ్రాయేలీయు లందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.
Read all of 2 Samuel 6

Cross references

Original words (Hebrew)

2 Samuel 6:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.