Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 6 · verse 15

2 Samuel 6:15 in Telugu

ఈలాగున దావీదును ఇశ్రాయేలీయు లందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.

Eelaaguna daaveedunu ishraayeleeyu landarunu aarbhaatamutonu baakaa naadamulatonu yehovaa mandasamunu teesikoni vachchiri.

2 Samuel 6:15 in English

King James Version (KJV)
So David and all the house of Israel brought up the ark of the LORD with shouting, and with the sound of the trumpet.
World English Bible (WEB)
So David and all the house of Israel brought up the LORD’s ark with shouting and with the sound of the trumpet.
American Standard Version (ASV)
So David and all the house of Israel brought up the ark of Jehovah with shouting, and with the sound of the trumpet.
Bible in Basic English (BBE)
So David and all the men of Israel took up the ark of the Lord with cries of joy and sounding of horns.
Darby Translation (DBY)
And David and all the house of Israel brought up the ark of Jehovah with shouting, and with the sound of the trumpet.
Webster's Bible (WBS)
So David and all the house of Israel brought up the ark of the LORD with shouting, and with the sound of the trumpet.
Young's Literal Translation (YLT)
and David and all the house of Israel are bringing up the ark of Jehovah with shouting, and with the voice of a trumpet,

Read in context

  1. 13ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను,
  2. 14దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.
  3. 15ఈలాగున దావీదును ఇశ్రాయేలీయు లందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.
  4. 16యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్య మాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.
  5. 17వారు యెహోవా మందసమును తీసికొని వచ్చి గుడారము మధ్యను దావీదు దానికొరకు ఏర్పరచిన స్థలమున నుంచగా, దావీదు దహనబలులను సమాధానబలులను యెహోవా సన్నిధిని అర్పించెను.
Read all of 2 Samuel 6

Cross references

Original words (Hebrew)

2 Samuel 6:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.