Skip to content
ThuthiThuthiThuthi
2 Samuel · chapter 6 · verse 14

2 Samuel 6:14 in Telugu

దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.

Daaveedu naarato neyabadina ephodunu dharinchinavaadai shaktikoladi yehovaa sannidhini naatya maaduchundenu.

2 Samuel 6:14 in English

King James Version (KJV)
And David danced before the LORD with all [his] might; and David [was] girded with a linen ephod.
World English Bible (WEB)
David danced before the LORD with all his might; and David was clothed in a linen ephod.
American Standard Version (ASV)
And David danced before Jehovah with all his might; and David was girded with a linen ephod.
Bible in Basic English (BBE)
And David, clothed in a linen ephod, was dancing before the Lord with all his strength.
Darby Translation (DBY)
And David danced before Jehovah with all his might; and David was girded with a linen ephod.
Webster's Bible (WBS)
And David danced before the LORD with all [his] might; and David [was] girded with a linen ephod.
Young's Literal Translation (YLT)
And David is dancing with all strength before Jehovah, and David is girded with a linen ephod,

Read in context

  1. 12దేవుని మందసము ఉండుటవలన యెహోవా ఓబేదెదోము ఇంటివారిని అతనికి కలిగిన దానినంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా, దావీదు పోయి దేవుని మందసమును ఓబేదెదోము ఇంటిలోనుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసికొని వచ్చెను.
  2. 13ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు ఆరేసి యడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను,
  3. 14దావీదు నారతో నేయబడిన ఏఫోదును ధరించినవాడై శక్తికొలది యెహోవా సన్నిధిని నాట్య మాడుచుండెను.
  4. 15ఈలాగున దావీదును ఇశ్రాయేలీయు లందరును ఆర్భాటముతోను బాకా నాదములతోను యెహోవా మందసమును తీసికొని వచ్చిరి.
  5. 16యెహోవా మందసము దావీదు పురమునకు రాగా, సౌలు కుమార్తె యగు మీకాలు కిటికీలోనుండి చూచి, యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాట్య మాడుచు నున్న దావీదును కనుగొని, తన మనస్సులో అతని హీనపరచెను.
Read all of 2 Samuel 6

Cross references

Original words (Hebrew)

2 Samuel 6:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.