Luke · chapter 1 · verse 31
Luke 1:31 in Telugu
ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
Idigo neevu garbhamu dharinchi kumaaruni kani aayanaku yesu anu peru pettuduvu;
Luke 1:31 in English
- King James Version (KJV)
- And, behold, thou shalt conceive in thy womb, and bring forth a son, and shalt call his name JESUS.
- World English Bible (WEB)
- Behold, you will conceive in your womb and give birth to a son, and shall name him ‘Jesus.’
- American Standard Version (ASV)
- And behold, thou shalt conceive in thy womb, and bring forth a son, and shalt call his name JESUS.
- Bible in Basic English (BBE)
- And see, you will give birth to a son, and his name will be Jesus.
- Darby Translation (DBY)
- and behold, thou shalt conceive in the womb and bear a son, and thou shalt call his name Jesus.
- Webster's Bible (WBS)
- And behold, thou shalt conceive in thy womb, and bring forth a son, and shalt call his name JESUS.
- Young's Literal Translation (YLT)
- and lo, thou shalt conceive in the womb, and shalt bring forth a son, and call his name Jesus;
Read in context
- 29ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిఈ శుభవచన మేమిటో అని ఆలోచించు కొనుచుండగా
- 30దూత మరియా, భయపడకుము; దేవునివలన నీవు కృపపొందితివి.
- 31ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు;
- 32ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; ప్రభువైన దేవుడు ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును.
- 33ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను.
Cross references
- Isaiah 7:14 యెషయా 7:14కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.
- Matthew 1:21 మత్తయి 1:21తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను.
- Matthew 1:25 మత్తయి 1:25ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.
- Matthew 1:23 మత్తయి 1:23అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము.
- Luke 2:21 లూకా 2:21ఆ శిశువునకు సున్నతి చేయవలసిన యెనిమిదవ దినము వచ్చినప్పుడు, గర్భమందాయన పడకమునుపు దేవదూతచేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి.
- Galatians 4:4 గలతీయులకు 4:4అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి,
- Luke 1:13 లూకా 1:13అప్పుడా దూత అతనితోజెకర్యా భయ పడకుము; నీ ప్రార్థన వినబడినది, నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు.
- Luke 1:27 లూకా 1:27దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యకయొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ.