2 Samuel · chapter 8 · verse 13
2 Samuel 8:13 in Telugu
దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను.
Daaveedu uppu loyalo siriyanulagu padunenimidi velamandini hatamu chesi tirigi raagaa atani peru prasiddhamaayenu.
2 Samuel 8:13 in English
- King James Version (KJV)
- And David gat [him] a name when he returned from smiting of the Syrians in the valley of salt, [being] eighteen thousand [men].
- World English Bible (WEB)
- David earned a reputation when he returned from striking down eighteen thousand men of the Syrians in the Valley of Salt.
- American Standard Version (ASV)
- And David gat him a name when he returned from smiting the Syrians in the Valley of Salt, even eighteen thousand men.
- Bible in Basic English (BBE)
- And David got great honour for himself, when he came back, by the destruction of Edom in the valley of Salt, to the number of eighteen thousand men.
- Darby Translation (DBY)
- And David made him a name when he returned, after he had smitten the Syrians in the valley of salt, eighteen thousand [men].
- Webster's Bible (WBS)
- And David made [him] a name when he returned from smiting of the Syrians in the valley of Salt, [being] eighteen thousand [men] .
- Young's Literal Translation (YLT)
- And David maketh a name in his turning back from his smiting Aram in the valley of Salt — eighteen thousand;
Read in context
- 11రాజైన దావీదు తాను జయించిన జనములయొద్ద పట్టుకొనిన వెండి బంగారములతో వీటినిచేర్చి యెహోవాకు ప్రతిష్ఠించెను.
- 12వాటిని అతడు సిరియనులయొద్దనుండియు మోయాబీయుల యొద్దనుండియు అమ్మోనీయుల యొద్దనుండియు ఫిలిష్తీ యుల యొద్దనుండియు అమాలేకీయుల యొద్దనుండియు రెహోబు కుమారుడగు హదదెజెరు అను సోబారాజునొద్ద నుండియు పట్టుకొని యుండెను.
- 13దావీదు ఉప్పు లోయలో సిరియనులగు పదునెనిమిది వేలమందిని హతము చేసి తిరిగి రాగా అతని పేరు ప్రసిద్ధమాయెను.
- 14మరియు ఎదోము దేశమందు అతడు దండు నుంచెను. ఎదోమీ యులు దావీదునకు దాసులు కాగా ఎదోము దేశమంతట అతడు కావలిదండుంచెను; దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను.
- 15దావీదు ఇశ్రాయేలీయులందరిమీద రాజై తన జనుల నందరిని నీతి న్యాయములనుబట్టి యేలుచుండెను.
Cross references
- 2 Kings 14:7 2 రాజులు 14:7మరియు ఉప్పు లోయలో అతడు యుద్ధము చేసి ఎదోమీయులలో పదివేలమందిని హతముచేసి, సెల అను పట్టణమును పట్టుకొని దానికి యొక్తయేలని పేరు పెట్టెను; నేటివరకు దానికి అదే పేరు.
- 2 Samuel 7:9 2 సమూయేలు 7:9నీవు పోవు చోట్లనెల్లను నీకు తోడుగానుండి నీ శత్రువులనందరిని నీ యెదుట నిలువకుండ నిర్మూలముచేసి, లోకము లోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి యున్నాను.
- 1 Chronicles 18:12 1 దినవృత్తాంతములు 18:12మరియు సెరూయా కుమారుడైన అబీషై ఉప్పులోయలో ఎదోమీయులలో పదునెనిమిది వేల మందిని హతము చేసెను.
- 2 Chronicles 25:11 2 దినవృత్తాంతములు 25:11అంతట అమజ్యా ధైర్యము తెచ్చుకొని తన జనులతో కూడ బయలుదేరి ఉప్పుపల్లపు స్థలమునకు పోయి శేయీరువారిలో పదివేలమందిని హతము చేసెను.
- Psalm 60:1 కీర్తనలు 60:1దేవా, మమ్ము విడనాడియున్నావు మమ్ము చెదరగొట్టి యున్నావు నీవు కోపపడితివి మమ్ము మరల బాగుచేయుము.