Skip to content
ThuthiThuthiThuthi
2 Thessalonians · chapter 1 · verse 2

2 Thessalonians 1:2 in Telugu

తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.

Tandriyaina devuninundiyu prabhuvaina yesukreestunundiyu krupayu samaadhaanamunu meeku kalugunu gaaka.

2 Thessalonians 1:2 in English

King James Version (KJV)
Grace unto you, and peace, from God our Father and the Lord Jesus Christ.
World English Bible (WEB)
Grace to you and peace from God our Father and the Lord Jesus Christ.
American Standard Version (ASV)
Grace to you and peace from God the Father and the Lord Jesus Christ.
Bible in Basic English (BBE)
Grace to you and peace from God the Father and the Lord Jesus Christ.
Darby Translation (DBY)
Grace to you, and peace from God our Father, and [the] Lord Jesus Christ.
Webster's Bible (WBS)
Grace to you, and peace, from God our Father and the Lord Jesus Christ.
Young's Literal Translation (YLT)
Grace to you, and peace, from God our Father, and the Lord Jesus Christ!

Read in context

  1. 1మన తండ్రియైన దేవునియందును ప్రభువైన యేసు క్రీస్తునందును ఉన్న థెస్సలొనీకయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది.
  2. 2తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
  3. 3సహోదరులారా, మేమెల్లప్పుడు మిమ్మునుగూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై యున్నాము. ఇది యుక్తమే; ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధిపొందుచున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటివానియెడల చూపు ప్రేమ విస్తరించు చున్నది.
  4. 4అందువలన మీ హింసలన్నిటిలోను, మీరు సహించుచున్న శ్రమలలోను, మీ ఓర్పును విశ్వాసమును చూచి, మేము దేవుని సంఘములలో మీయందు అతిశయ పడుచున్నాము.
Read all of 2 Thessalonians 1

Cross references

Original words (Greek)

2 Thessalonians 1:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.