Skip to content
ThuthiThuthiThuthi
2 Thessalonians · chapter 3 · verse 7

2 Thessalonians 3:7 in Telugu

ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;

Elaagu mammunu poli naduchukonavaleno meeke teliyunu. Memu mee madhyanu akramamugaa naduchukonaledu;

2 Thessalonians 3:7 in English

King James Version (KJV)
For yourselves know how ye ought to follow us: for we behaved not ourselves disorderly among you;
World English Bible (WEB)
For you know how you ought to imitate us. For we didn’t behave ourselves rebelliously among you,
American Standard Version (ASV)
For yourselves know how ye ought to imitate us: for we behaved not ourselves disorderly among you;
Bible in Basic English (BBE)
For you yourselves are used to taking us as your example, because our life among you was ruled by order,
Darby Translation (DBY)
For ye know yourselves how ye ought to imitate us, because we have not walked disorderly among you;
Webster's Bible (WBS)
For yourselves know how ye ought to follow us: for we behaved not ourselves disorderly among you;
Young's Literal Translation (YLT)
for yourselves have known how it behoveth [you] to imitate us, because we did not act disorderly among you;

Read in context

  1. 5దేవునియందలి ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించును గాక.
  2. 6సహోదరులారా, మావలన పొందిన బోధన ప్రకారముకాక అక్రమముగా నడుచుకొను ప్రతి సహోదరుని యొద్దనుండి తొలగిపోవలెనని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము.
  3. 7ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;
  4. 8ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితివిు.
  5. 9మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిు గాని, మాకు అధికారములేదనిచేయలేదు.
Read all of 2 Thessalonians 3

Cross references

Original words (Greek)

2 Thessalonians 3:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.