Skip to content
ThuthiThuthiThuthi
2 Timothy · chapter 2 · verse 16

2 Timothy 2:16 in Telugu

అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు.

Apavitramaina vatti maatalaku vimukhudavai yundumu. Atti maatalaaduvaaru mari yekkuvagaa bhaktiheenulaguduru.

2 Timothy 2:16 in English

King James Version (KJV)
But shun profane [and] vain babblings: for they will increase unto more ungodliness.
World English Bible (WEB)
But shun empty chatter, for it will go further in ungodliness,
American Standard Version (ASV)
But shun profane babblings: for they will proceed further in ungodliness,
Bible in Basic English (BBE)
But take no part in wrong and foolish talk, for those who do so will go farther into evil,
Darby Translation (DBY)
But profane, vain babblings shun, for they will advance to greater impiety,
Webster's Bible (WBS)
But shun profane and vain babblings: for they will increase to more ungodliness.
Young's Literal Translation (YLT)
and the profane vain talkings stand aloof from, for to more impiety they will advance,

Read in context

  1. 14వినువారిని చెరుపుటకే గాని మరి దేనికిని పనికిరాని మాటలనుగూర్చి వాదము పెట్టుకొనవద్దని, ప్రభువు ఎదుట వారికి సాక్ష్యమిచ్చుచు ఈ సంగతులను వారికి జ్ఞాపకము చేయుము.
  2. 15దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము.
  3. 16అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై యుండుము. అట్టి మాటలాడువారు మరి యెక్కువగా భక్తిహీనులగుదురు.
  4. 17కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు;
  5. 18వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు.
Read all of 2 Timothy 2

Cross references

Original words (Greek)

2 Timothy 2:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.