2 Timothy · chapter 4 · verse 15
2 Timothy 4:15 in Telugu
అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను.
Atani vishayamai neevunu jaagrattagaa undumu, atadu maa maatalanu bahugaa edirinchenu.
2 Timothy 4:15 in English
- King James Version (KJV)
- Of whom be thou ware also; for he hath greatly withstood our words.
- World English Bible (WEB)
- Beware of him, for he greatly opposed our words.
- American Standard Version (ASV)
- of whom do thou also beware; for he greatly withstood our words.
- Bible in Basic English (BBE)
- But be on the watch for him, for he was violent in his attacks on our teaching.
- Darby Translation (DBY)
- Against whom be thou also on thy guard, for he has greatly withstood our words.
- Webster's Bible (WBS)
- Of whom be thou aware also; for he hath greatly withstood our words.
- Young's Literal Translation (YLT)
- of whom also do thou beware, for greatly hath he stood against our words;
Read in context
- 13ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
- 14అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడుచేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును;
- 15అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను.
- 16నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడును నా పక్షముగా నిలువలేదు, అందరు నన్ను విడిచిపోయిరి; ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక.
- 17అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును, అన్య జనులందరును దాని విను నిమిత్తమును, ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను గనుక నేను సింహము నోటనుండి తప్పింపబడితిని.
Cross references
- 2 Timothy 3:8 2 తిమోతికి 3:8యన్నే, యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాసవిషయములో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు.
- Philippians 3:2 ఫిలిప్పీయులకు 3:2కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. దుష్టులైన పని వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ ఛేదన నాచరించు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి.
- Matthew 10:16–17 మత్తయి 10:16–17ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి. మనుష్యు లనుగూర్చి జాగ్రత్తపడుడి; వారు మిమ్మును మహాసభలకు అప్పగించి, తమ సమాజమందిరములలో మిమ్మును కొరడా లతో కొట్టింతురు,