2 Timothy · chapter 4 · verse 13
2 Timothy 4:13 in Telugu
ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
Mukhyamugaa charmapu kaagitamulanu teesikoni rammu.
2 Timothy 4:13 in English
- King James Version (KJV)
- The cloke that I left at Troas with Carpus, when thou comest, bring [with thee], and the books, [but] especially the parchments.
- World English Bible (WEB)
- Bring the cloak that I left at Troas with Carpus when you come—and the books, especially the parchments.
- American Standard Version (ASV)
- The cloak that I left at Troas with Carpus, bring when thou comest, and the books, especially the parchments.
- Bible in Basic English (BBE)
- The coat which I did not take from Troas and which is with Carpus, get when you come, and the books, specially the papers.
- Darby Translation (DBY)
- The cloak which I left behind [me] in Troas at Carpus's, bring when thou comest, and the books, especially the parchments.
- Webster's Bible (WBS)
- The cloke that I left at Troas with Carpus, when thou comest, bring [with thee] , and the books, [but] especially the parchments.
- Young's Literal Translation (YLT)
- the cloak that I left in Troas with Carpus, coming, bring thou and the books — especially the parchments.
Read in context
- 11లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు. తుకికును ఎఫెసునకు పంపితిని.
- 12నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను,
- 13ముఖ్యముగా చర్మపు కాగితములను తీసికొని రమ్ము.
- 14అలెక్సంద్రు అను కంచరివాడు నాకు చాల కీడుచేసెను, అతని క్రియలచొప్పున ప్రభువతనికి ప్రతిఫలమిచ్చును;
- 15అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను.
Cross references
- Acts 16:8 అపొస్తలుల కార్యములు 16:8అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.
- Acts 16:11 అపొస్తలుల కార్యములు 16:11కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితివిు.
- 2 Corinthians 11:27 2 కొరింథీయులకు 11:27ప్రయాస తోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలి తోను, దిగంబరత్వముతోను ఉంటిని, ఇంకను చెప్ప వలసినవి అనేకములున్నవి.
- 1 Corinthians 4:11 1 కొరింథీయులకు 4:11ఈ గడియవరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము; పిడిగుద్దులు తినుచున్నాము; నిలువరమైన నివాసములేక యున్నాము;
- Acts 20:5–12 అపొస్తలుల కార్యములు 20:5–12వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి. పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను. మేము కూడియున్న మేడగదిలో అనేక దీపములుండెను. అప్పుడు ఐతుకు అను నొక ¸యౌవనస్థుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలసేవు ప్రసంగించుచుండగా నిద్రాభారమువలన జోగి, మూడవ అంతస్తునుండి క్రిందపడి చనిపోయిన వాడై యెత్తబడెను అంతట పౌలు క్రిందికి వెళ్లి అతనిమీద పడి కౌగిలించుకొనిమీరు తొందరపడకుడి, అతని ప్రాణమతనిలో నున్నదని వారితో చెప్పెను. అతడు మరల పైకి వచ్చి రొట్టె విరిచి పుచ్చుకొని, తెల్లవారువరకు విస్తారముగా సంభాషించి బయలు దేరెను. వారు బ్రదికిన ఆ చిన్నవానిని తీసికొని వచ్చినప్పుడు వారికి విశేషమైన ఆదరణ కలిగెను.
Original words (Greek)
- cloke · G5341φελόνης phelónēs
- that · G3739ὅς hós
- left · G620ἀπολείπω apoleípō
- at · G1722ἐν en
- Troas · G5174Τρωάς Trōás
- with · G3844παρά pará
- Carpus · G2591Κάρπος Kárpos
- comest · G2064ἔρχομαι érchomai
- bring · G5342φέρω phérō
- and · G2532καί kaí
- books · G975βιβλίον biblíon
- especially · G3122μάλιστα málista
- parchments · G3200μεμβράνα membrána