Skip to content
ThuthiThuthiThuthi
3 John · chapter 1 · verse 8

3 John 1:8 in Telugu

మనము సత్యమునకు సహాయ కులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము.

Manamu satyamunaku sahaaya kulamavunattu attivaariki upakaaramucheya baddhulamai yunnaamu.

3 John 1:8 in English

King James Version (KJV)
We therefore ought to receive such, that we might be fellowhelpers to the truth.
World English Bible (WEB)
We therefore ought to receive such, that we may be fellow workers for the truth.
American Standard Version (ASV)
We therefore ought to welcome such, that we may be fellow-workers for the truth.
Bible in Basic English (BBE)
So it is right for us to take in such men as guests, so that we may take our part in the work of the true faith.
Darby Translation (DBY)
We therefore ought to receive such, that we may be fellow-workers with the truth.
Webster's Bible (WBS)
We therefore ought to receive such, that we may be fellow-helpers to the truth.
Young's Literal Translation (YLT)
we, then, ought to receive such, that fellow-workers we may become to the truth.

Read in context

  1. 6వారు నీ ప్రేమనుగూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనులవలన ఏమియు తీసి
  2. 7కొనక ఆయన నామము నిమిత్తము బయలు దేరిరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన యెడల నీకు యుక్తముగా ఉండును.
  3. 8మనము సత్యమునకు సహాయ కులమవునట్టు అట్టివారికి ఉపకారముచేయ బద్ధులమై యున్నాము.
  4. 9నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని. అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియొత్రెఫే మమ్మును అంగీకరించుటలేదు.
  5. 10వాడు మమ్మును గూర్చి చెడ్డమాటలు వదరుచు, అది చాలనట్టుగా, సహోదరులను తానే చేర్చు కొనక, వారిని చేర్చుకొన మనస్సుగలవారిని కూడ ఆటంక పరచుచు సంఘములోనుండి వారిని వెలివేయుచున్నాడు; అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకము చేసికొందును.
Read all of 3 John 1

Cross references

Original words (Greek)

3 John 1:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.