Philemon · chapter 1 · verse 2
Philemon 1:2 in Telugu
మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది.
Mana sahodariyaina apphiyakunu, todi yodhudaina arkhippunakunu, nee yinta unna sanghamunakunu shubhamani cheppi vraayunadi.
Philemon 1:2 in English
- King James Version (KJV)
- And to [our] beloved Apphia, and Archippus our fellowsoldier, and to the church in thy house:
- World English Bible (WEB)
- to the beloved Apphia, to Archippus our fellow soldier, and to the assembly in your house:
- American Standard Version (ASV)
- and to Apphia our sister, and to Archippus our fellow-soldier, and to the church in thy house:
- Bible in Basic English (BBE)
- And to Apphia, our sister, and to Archippus, our brother in God's army, and to the church in your house:
- Darby Translation (DBY)
- and to the sister Apphia and to Archippus our fellow-soldier, and to the assembly which [is] in thine house.
- Webster's Bible (WBS)
- And to [our] beloved Apphia, and Archippus our fellow-soldier, and to the church in thy house:
- Young's Literal Translation (YLT)
- and Apphia the beloved, and Archippus our fellow-soldier, and the assembly in thy house:
Read in context
- 1క్రీస్తుయేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలేమోనుకును
- 2మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయునది.
- 3మన తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక.
- 4నీ ప్రేమనుగూర్చియు, ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధులయెడలను నీకు కలిగియున్న విశ్వాసమును గూర్చియు నేను విని
Cross references
- Philippians 2:25 ఫిలిప్పీయులకు 2:25మరియు నా సహోదరుడును, జతపనివాడును, నాతోడి యోధుడును, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకొంటిని.
- Colossians 4:17 కొలొస్సయులకు 4:17మరియు ప్రభువునందు నీకు అప్ప గింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిగూర్చి జాగ్రత్త పడుమని అర్ఖిప్పుతో చెప్పుడి.
- Romans 16:5 రోమీయులకు 16:5ఆసియలో క్రీస్తుకు ప్రథమఫలమైయున్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు.
- Colossians 4:15 కొలొస్సయులకు 4:15లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి యింట ఉన్న సంఘమునకును వందనములు చెప్పుడి.
- 2 Timothy 2:3–4 2 తిమోతికి 2:3–4క్రీస్తుయేసుయొక్క మంచి సైనికునివలె నాతోకూడ శ్రమను అనుభవించుము. సైనికుడెవడును యుద్ధమునకు పోవునప్పుడు, తన్ను దండులో చేర్చుకొనినవానిని సంతోషపెట్టవలెనని యీ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.
- 1 Corinthians 16:19 1 కొరింథీయులకు 16:19ఆసియలోని సంఘములవారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల ప్రిస్కిల్ల అనువారును, వారి యింటనున్న సంఘమును, ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు.
Original words (Greek)
- And · G2532καί kaí
- to · G27ἀγαπητός agapētós
- beloved · G27ἀγαπητός agapētós
- Apphia · G682Ἀπφία Apphía
- and · G2532καί kaí
- Archippus · G751Ἄρχιππος Árchippos
- our · G2257ἡμῶν hēmōn
- fellowsoldier · G4961συστρατιώτης systratiṓtēs
- and · G2532καί kaí
- church · G1577ἐκκλησία ekklēsía
- in · G2596κατά katá
- thy · G4675σοῦ soû
- house · G3624οἶκος oîkos