Acts · chapter 1 · verse 26
Acts 1:26 in Telugu
అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.
Antata vaaru veerinigoorchi cheetluveyagaa matteeya perata cheeti vachchenu ganuka atadu padunokandumandi apostalulato kooda lekkimpabadenu.
Acts 1:26 in English
- King James Version (KJV)
- And they gave forth their lots; and the lot fell upon Matthias; and he was numbered with the eleven apostles.
- World English Bible (WEB)
- They drew lots for them, and the lot fell on Matthias; and he was counted with the eleven apostles.
- American Standard Version (ASV)
- And they gave lots for them; and the lot fell upon Matthias; and he was numbered with the eleven apostles.
- Bible in Basic English (BBE)
- And they put it to the decision of chance, and the decision was given for Matthias, and he was numbered with the eleven Apostles.
- Darby Translation (DBY)
- And they gave lots on them, and the lot fell on Matthias, and he was numbered with the eleven apostles.
- Webster's Bible (WBS)
- And they gave forth their lots; and the lot fell upon Matthias; and he was numbered with the eleven apostles.
- Young's Literal Translation (YLT)
- and they gave their lots, and the lot fell upon Matthias, and he was numbered with the eleven apostles.
Read in context
- 24ఇట్లని ప్రార్థనచేసిరి అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా,
- 25తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన యీ పరిచర్యలోను అపొస్తలత్వములోను పాలుపొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనినవానిని కనబరచుమనిరి.
- 26అంతట వారు వీరినిగూర్చి చీట్లువేయగా మత్తీయ పేరట చీటి వచ్చెను గనుక అతడు పదునొకండుమంది అపొస్తలులతో కూడ లెక్కింపబడెను.
Cross references
- Leviticus 16:8 లేవీయకాండము 16:8అప్పుడు అహరోను యెహోవా పేరట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరట ఒక చీటిని ఆ రెండు మేకలమీద రెండు చీట్లను వేయవలెను.
- Joshua 18:10 యెహోషువ 18:10వారికొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని వంతుచీట్లు వేసి వారి వారి వంతులచొప్పున ఇశ్రాయేలీయులకు దేశమును పంచి పెట్టెను.
- Jonah 1:7 యోనా 1:7అంతలో ఓడ వారు ఎవనినిబట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని యొకరితో ఒకరు చెప్పుకొని, చీట్లు వేయగా చీటి యోనామీదికి వచ్చెను.
- 1 Samuel 14:41–42 1 సమూయేలు 14:41–42అప్పుడు సౌలుఇశ్రాయేలీయులకు దేవుడవైన యెహోవా, దోషిని కనుపరచుమని ప్రార్థింపగా సౌలు పేరటను యోనాతాను పేరటను చీటిపడెను గాని జనులు తప్పించుకొనిరి. నాకును నా కుమారుడైన యోనాతానునకును చీట్లు వేయుడని సౌలు ఆజ్ఞ ఇయ్యగా యోనాతాను పేరట చీటి పడెను.
- 1 Chronicles 24:5 1 దినవృత్తాంతములు 24:5ఎలియాజరు సంతతిలోని వారును, ఈతామారు సంతతివారిలో కొందరును దేవునికి ప్రతిష్ఠితులగు అధికారులై యుండిరి గనుక తాము పరిశుద్ధ స్థలమునకు అధికారులుగా ఉండుటకై చీట్లువేసి వంతులు పంచుకొనిరి.
Original words (Greek)
- And · G2532καί kaí
- forth · G1325δίδωμι dídōmi
- their · G846αὐτός autós
- lots · G2819κλῆρος klēros
- and · G2532καί kaí
- lot · G2819κλῆρος klēros
- fell · G4098πίπτω píptō
- upon · G1909ἐπί epí
- Matthias · G3159Ματθίας Matthías
- and · G2532καί kaí
- numbered · G4785συγκαταψηφίζω synkatapsēphízō
- with · G3326μετά metá
- eleven · G1733ἕνδεκα héndeka
- apostles · G652ἀπόστολος apóstolos