Skip to content
ThuthiThuthiThuthi
Acts · chapter 10 · verse 20

Acts 10:20 in Telugu

నీవు లేచి క్రిందికిదిగి, సందేహింపక వారితో కూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.

Neevu lechi krindikidigi, sandehimpaka vaarito kooda vellumu; nenu vaarini pampiyunnaanani atanito cheppenu.

Acts 10:20 in English

King James Version (KJV)
Arise therefore, and get thee down, and go with them, doubting nothing: for I have sent them.
World English Bible (WEB)
But arise, get down, and go with them, doubting nothing; for I have sent them.”
American Standard Version (ASV)
But arise, and get thee down, and go with them, nothing doubting: for I have sent them.
Bible in Basic English (BBE)
Go down, then, and go with them, doubting nothing, for I have sent them.
Darby Translation (DBY)
but rise up, go down, and go with them, nothing doubting, because I have sent them.
Webster's Bible (WBS)
Arise therefore, and go down, and go with them, doubting nothing: for I have sent them.
Young's Literal Translation (YLT)
but having risen, go down and go on with them, nothing doubting, because I have sent them;'

Read in context

  1. 18పేతురు అను మారుపేరుగల సీమోను ఇక్కడ దిగియున్నాడా? అని అడిగిరి
  2. 19పేతురు ఆ దర్శనమునుగూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెదకు చున్నారు.
  3. 20నీవు లేచి క్రిందికిదిగి, సందేహింపక వారితో కూడ వెళ్లుము; నేను వారిని పంపియున్నానని అతనితో చెప్పెను.
  4. 21పేతురు ఆ మనుష్యులయొద్దకు దిగి వచ్చిఇదిగో మీరు వెదకువాడను నేనే; మీరు వచ్చిన కారణ మేమని అడిగెను.
  5. 22అందుకు వారునీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూద జనులందరివలన మంచిపేరు పొందినవాడునైన శతాధిపతియగు కొర్నేలియను ఒక మనుష్యుడున్నాడు; అతడు నిన్ను తన యింటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలెనని పరిశుద్ధదూత వలన బోధింపబడెనని చెప్పిరి; అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యమిచ్చెను.
Read all of Acts 10

Cross references

Original words (Greek)

Acts 10:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.