Acts · chapter 10 · verse 34
Acts 10:34 in Telugu
దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.
Devudu pakshapaati kaadani nijamugaa grahinchi yunnaanu.
Acts 10:34 in English
- King James Version (KJV)
- Then Peter opened [his] mouth, and said, Of a truth I perceive that God is no respecter of persons:
- World English Bible (WEB)
- Peter opened his mouth and said, “Truly I perceive that God doesn’t show favoritism;
- American Standard Version (ASV)
- And Peter opened his mouth, and said, Of a truth I perceive that God is no respecter of persons:
- Bible in Basic English (BBE)
- Then Peter said, Truly, I see clearly that God is no respecter of persons:
- Darby Translation (DBY)
- And Peter opening his mouth said, Of a truth I perceive that God is no respecter of persons,
- Webster's Bible (WBS)
- Then Peter opened [his] mouth, and said, In truth I perceive that God is no respecter of persons:
- Young's Literal Translation (YLT)
- And Peter having opened his mouth, said, 'Of a truth, I perceive that God is no respecter of persons,
Read in context
- 32పేతురు అను మారుపేరుగల సీమోనును పిలిపించుము; అతడు సముద్రపు దరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగియున్నాడని నాతో చెప్పెను.
- 33వెంటనే నిన్ను పిలిపించితిని; నీవు వచ్చినది మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞా పించినవన్నియు వినుటకై యిప్పుడు మేమందరము దేవుని యెదుట ఇక్కడ కూడియున్నా మని చెప్పెను. అందుకు పేతురు నోరుతెరచి ఇట్లనెను
- 34దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి యున్నాను.
- 35ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును.
- 36యేసుక్రీస్తు అందరికి ప్రభువు. ఆయనద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగు దురు.
Cross references
- Romans 2:11 రోమీయులకు 2:11దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;
- 2 Chronicles 19:7 2 దినవృత్తాంతములు 19:7యెహోవా భయము మీమీద ఉండునుగాక; హెచ్చరికగానుండి తీర్పు తీర్చుడి; మన దేవుడైన యెహోవాయందు దౌష్ట్యములేదు, ఆయన పక్షపాతికాడు, లంచము పుచ్చుకొనువాడు కాడు.
- Deuteronomy 10:17 ద్వితీయోపదేశకాండము 10:17ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడును పరమప్రభువునై యున్నాడు. ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు. ఆయన నరులముఖమును లక్ష్యపెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు.
- Colossians 3:25 కొలొస్సయులకు 3:25అన్యాయము చేసినవానికి తాను చేసిన అన్యాయముకొలది మరల లభించును, పక్షపాతముండదు.
- Job 34:19 యోబు 34:19రాజులయెడల పక్షపాతము చూపనివానితోను బీదలకన్న ధనముగలవారిని ఎక్కువగా చూడని వాని తోను ఆలాగు పలుకుట తగునా? వారందరు ఆయన నిర్మించినవారు కారా?
- Ephesians 6:9 ఎఫెసీయులకు 6:9యజమాను లారా, మీకును వారికిని యజమానుడైనవాడు పరలోక మందున్నాడనియు, ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగినవారై, వారిని బెదరించుట మాని, ఆ ప్రకారమే వారియెడల ప్రవర్తించుడి.
- 1 Peter 1:17 1 పేతురు 1:17పక్షపాతము లేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.
- Luke 20:21 లూకా 20:21వారు వచ్చిబోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచు నున్నావు; నీ వెవని యందును మోమోటము లేక సత్యము గానే దేవుని మార్గమును బోధించుచున్నావని యెరుగు దుము.
- James 2:9 యాకోబు 2:9మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రమువలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు.
- Galatians 2:6 గలతీయులకు 2:6ఎన్నికైన వారుగా ఎంచబడినవారియొద్ద నేనేమియు నేర్చుకొనలేదు; వారెంతటివారైనను నాకు లక్ష్యము లేదు, దేవుడు నరునివేషము చూడడు. ఆ యెన్నికైనవారు నాకేమియు ఉపదేశింపలేదు.
- Colossians 3:11 కొలొస్సయులకు 3:11ఇట్టివారిలో గ్రీసుదేశస్థుడని యూదుడని భేదము లేదు; సున్నతి పొందుటయని సున్నతి పొందక పోవుటయని భేదము లేదు; పరదేశియని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదుగాని, క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై యున్నాడు.
- Psalm 82:1–2 కీర్తనలు 82:1–2దేవుని సమాజములో దేవుడు నిలిచియున్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పుతీర్చుదురు? ఎంతకాలము భక్తిహీనులయెడల పక్షపాతము చూపు దురు?(సెలా. )
Original words (Greek)
- Then · G1161δέ dé
- Peter · G4074Πέτρος Pétros
- opened · G455ἀνοίγω anoígō
- mouth · G4750στόμα stóma
- said · G2036ἔπω épō
- Of · G1909ἐπί epí
- truth · G225ἀλήθεια alḗtheia
- perceive · G2638καταλαμβάνω katalambánō
- that · G3754ὅτι hóti
- God · G2316θεός theós
- is · G2076ἐστί estí
- no · G3756οὐ ou
- persons · G4381προσωπολήπτης prosōpolḗptēs