Skip to content
ThuthiThuthiThuthi
Romans · chapter 2 · verse 11

Romans 2:11 in Telugu

దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;

Devuniki pakshapaatamuledu. Dharmashaastramu leka paapamu chesinavaarandaru dharmashaastramu lekaye nashinchedaru;

Romans 2:11 in English

King James Version (KJV)
For there is no respect of persons with God.
World English Bible (WEB)
For there is no partiality with God.
American Standard Version (ASV)
for there is no respect of persons with God.
Bible in Basic English (BBE)
For one man is not different from another before God.
Darby Translation (DBY)
for there is no acceptance of persons with God.
Webster's Bible (WBS)
For there is no respect of persons with God.
Young's Literal Translation (YLT)
For there is no acceptance of faces with God,

Read in context

  1. 9దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, శ్రమయు వేదనయు కలుగును.
  2. 10సత్‌ క్రియ చేయు ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ, మహిమయు ఘనతయు సమాధానమును కలుగును.
  3. 11దేవునికి పక్షపాతములేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసినవారందరు ధర్మశాస్త్రము లేకయే నశించెదరు;
  4. 12ధర్మశాస్త్రము కలిగినవారై పాపము చేసినవారందరు ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందు దురు.
  5. 13ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతి మంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు.
Read all of Romans 2

Cross references

Original words (Greek)

Romans 2:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.